(n), ( s), వెలుతురు, ప్రకాశము, కాంతి. bring me a * దీపము తీసుకరా,దివిటి తీసుకరా, నిప్పు తీసుకరా. he put out the * దీపము ఆర్చినాడు. * of the sunor sun-* ఎండ. he arose with the * తెల్లవారి లేచినాడు. * of the moon or moonlight వెన్నెల. day-* పగలు. blue-* మత్తాపు, పగలువత్తి. his threw * upon the matter ఇందువల్ల అది విశదమైనది. he first saw the * here, or, he sprung to * here వాడుపుట్టినది యిక్కడ. his book never saw the * వాడి గ్రంథము నెరవేరలేదు. Johnson was a * of his age ఆయన ఆ కాలములో ప్రసిద్ధుడు. through the * of his countenanceఆయన మూర్తివంతంవల్ల. the * of his eyes is gone form him వాడికి దృష్టితప్పినది. if you view the temple in this * it is handsome ఆ గుడిని యీ పక్కనుంచి చూస్తే అందముగా వున్నది. I' took the matter in another * దాన్ని నేను వేరేగా భావిస్తిని. they look upon him in light of a father వాణ్ని తండ్రిగా భావిస్తారు. In this *ఈ భావమందు. he has put the question in a wrong * దానికి అపార్థము చేసినాడు. In every * it is wrong ఇది అన్నివిధాల తప్పు . be brought the matter to * వాడుఆ సంగతిని బయిట పెట్టినాడు, ఆ గుట్టు బయటవచ్చినది. at last the truth came to * తుదకు నిజము బయటపడ్డది.