Telugu Meaning of Noun

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Noun is as below...

Noun : (n), ( s), నామ వాచక శబ్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Detonate
(v), ( n), ఉరుమువలె ధ్వనించుట, పిడుగువలె మ్రోసుట.పఠీలుమనుట, ఢమీలుమనుట. like crackers పటాసులవలె పఠీలుమని ధ్వనించుట.
Watchword
( n.), ( s.), a sentinel's nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష. among theHindus caste is their * హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము. the word Tiru is used as a * among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.
Hereunto
(adv), ఇందుకు.
To Crave
(v), ( a), బతిమాలుకొనుట, ఆడుక్కునుట, వేడుకొనుట. I * your pardonఅపరాధము.
Sham
(n), ( s), pretence వట్టిమాయ.
Godspeed
(n), ( s), ఆశీర్వాదము.
Gown
(n), ( s), అంగి, నిలువుటంగి, జడ్జీలు, పాదిర్లు, దొరసాన్లు.మొదలైనవాండ్లు తొడుక్కునే వస్త్రము. he obtained a silk *వాడికి గవనరుమెంటు వకీలుపని అయినది. the gentlemen of the long *లాయర్లు.
Disaffection
(n), ( s), ప్రతికూలము, విరోధము, అసహ్యము.
Invalid
(adj), దుర్భలమైన, బలహీనమైన, నిస్సారమైన, చెల్లని. an * objection దుర్భలమైన ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ. an * sepoy జగడానికి వుపయోగపడని సిపాయి. vulgarly pronounced ఇనిమిటుసిపాయి.
Succulent
(adj), సారముగల, సత్తువగల, ఊటగల.
Flustred
(adj), తాగినందుచేత ముఖము యెర్రగా వుండే.
Knew
the past of Know తెలిసినది
To Refresh
(v), ( a), సేదదేర్చుట, ఆప్యాయమును పొందించుట, ఊరట చేసుట, ఉపశాంతిచేసుట. he bathed to * himself ఆప్యాయమానముగా వుండడమునకై స్నానముచేసినాడు. he did this to * his memory మళ్ళీ జ్ఞాపకము రావడమునకై దీన్నిచేసినాడు. I will * your memory తమకు జ్ఞాపకము చేస్తాను.
Beside, Besides
(adv), గాక, యింతేగాక, వినా. three besides this యిదిగాక మూడు. three besides him అతనుగా ముగ్గురు. besides this యిదివినా.
To Come
(v), ( n), వచ్చుట, చేరుట, సంభవించుట, తగులుట. * what will I will do this యెట్లా అయినా సరే నేను చేస్తాను. when the butter comes వెన్నపడేటప్పుడు. Come ! మంచిది, సరి Come ! Come ! సరేసరే, మెట్టుకు. Come ! what's the use of doing so ? మంచిది దానివల్ల యేమి ప్రయోజనము.Come ! you are wrong మెట్టుకు తప్పినావు. Come ! you must obey సరే నీవు అట్లా చేయవలె. Come ! tell me మంచిదిచెప్పు. to * across అడ్డము తగులుట, అడ్డము వచ్చుట. to * ashore గట్టుకు తట్టుట. the rope come as under తాడు తెగినది, మెలి వీడిపోయినది. to * at అందుట, దొరుకుట, చిక్కుట. I could not * at it అది నా చేతికి అందలేదు, చిక్కలేదు. to * away యివతలికి వచ్చుట, వూడివచ్చుట. matter came away from the wound పుంటిలో మంచి చీము బయిటికి వచ్చినది. all her hair came away దాని తల వెంట్రుకలన్ని రాలిపోయినవి. the juice came away రసము కారిపోయినది. to * back మళ్లుకొనుట, తిరుక్కొనుట, మళ్ళివచ్చుట. he came behind us in nothing యే విషయములో నన్ను మాకు వాడు తక్కువ కాలేదు. the board came between ఆ పలక అడ్డపడ్డది. to * by ఓరగావచ్చుట. How did he * by that money ? ఆ రూకలు వాడికి యెట్లా వచ్చినది. How did he * by this sword? వాడికియీ కత్తి యెట్లా వచ్చినది. to * down ఊడిపోవుట దిగుట. when the house came down ఆ యిల్లు పడ్డప్పుడు. he came down to my house నాయింటి దాకా వచ్చినాడు. he came down with the price వాడు దానికి క్రయము చెల్లించినాడు. to * forth బయిటికి వచ్చుట. Forthcoming (as money) చేత వుండే, సిద్ధముగా వుండే హాజరుగా వుండె. the money is forth coming లేని, లేకపోయిన, సిద్ధముగా వుండని. the money is not forthcoming రూకలు హాజరులేదు. when they came to trial the prisoner was not forthcoming విచారణ చేయవచ్చేటప్పటికి కైది హాజరు లేక పోయినాడు. to * forward ముందుకు వచ్చుట, చక్కపడుట. or thrive బాగుబడుట, రక్కొనుట. to * in or agree సమ్మతించుట, ఒప్పుకొనుట. when the ships came in contact వాడలు ఒకటితో వొకటి కొట్టుకొన్నప్పుడు. His fathers death came in the way తండ్రి చావు వచ్చి అడ్డుపడ్డది. he came in for a reward వాడికి వొక బహుమానము చిక్కినది. he came in for punishment వాడికి శిక్ష తగిలింది. when they came in front యెదట పడ్డప్పుడు. to * into చొరబడుట కలుసుకొనుట, కూడుకొనుట. they came into the plot వాండ్లు ఆ కుట్రలో చేరినారు, కలిసినారు. to * into power అధికారాన్ని పొందుట. It came into his head యిది వాడికి స్పురించినది, తోచినది. they came into my views నా బుద్ధి విన్నారు. when they came into possession of the property ఆ యాస్తి వాండ్లకు చిక్కినప్పుడు, స్వాధీనమైనప్పుడు. these poets do not * near him యీ కవులు వాడికి సరితూగలేక పోయిరి. when it came near దగ్గిరించినప్పుడు. I told you what would * of this యిందువల్ల యేమి కలుగునో దాన్ని నీతో చెప్పి వున్నాను. To * off ఊడుట వదులుట, తప్పించుకొనుట,విడిపించుకొనుట. he came off loser వోడినాడు. he came off with a slight punishment స్వల్ప శిక్షతో తప్పించుకొన్నాడు. To * on ఆరంభించుట, కనిపించుట, సంభవించుట, తగులుట, పట్టుట. Fever came on జ్వరము తగ్గినది. Rain came on వాన పట్టింది. How does the work * on ? పని యెట్లా జరుగుతున్నది. when the storm came on గాలివాన పట్టినప్పుడు. To * out బయిటపడుట, ప్రచురమౌట, తెలిసిపోవుట, దేశము నుంచి బయలుదేరుట,వూడుట. when the tooth came out పల్లు వూడివచ్చినప్పుడు. the book came out ten years ago ఆ పుస్తకము ప్రచురమైన పది యేండ్లైనది. when he came out with this story వాడు యీ కధను చెప్పినప్పుడు. To * over పక్షమౌట, పక్షములో చేరుట. they came over to us మా పక్షములో చేరినారు. To * right సరిపడుట, కుదురుట. They came round me నన్ను చుట్టుకొన్నారు. at last they came round తుదకు వొప్పుకొన్నారు. To * short of or fail తప్పుట. he came short of it వాడు అది తప్పినాడు. To * TO దగ్గరికి వచ్చుట, వాడ నిలిచిపోవుట. To * to or amount to ఔట, వెరసి తేలుట.the account came to ten rupees ఆ లెక్క పది రూపాయల దాకా అవుతున్నది. To come to the point ముఖ్యము యేమంటే. how came you to know this? యిది నీ కెట్లా తెలిసినది. what is * to you ? నీకేమి పట్టినది. In time to * యిఖను, ఉత్తరోత్తర, మీదటికి, రాబొయ్యే కాలమందు. To * about or happen తటస్థించుట, సంభవించుట. at last they came to blows తుదకు పోట్లాడసాగిరి. I came to the same conclusion నాకున్ను అట్లాగే తోచినది. To * to an end ముగియుట, తీరుట, శాంతించుట. when the business came to an end పని ముగియగానే. they came to evil చెడిపోయినారు. they came to extremities పోట్లాడినారు, కొట్లాడినారు. To *to good చక్కబడుట, ఫలించుట, నెరవేరుట, పనికివచ్చుట. To * to hand అందుట, దొరుకుట, చేరుట, చేతికి వచ్చుట. when the letter came to hand ఆ జాబు చేతికి అందినప్పుడు, చేరినప్పుడు. To * to a head as a boil మొనగా తేలుట. when the boil came to a head గెడ్డ తేలినప్పుడు. as the small pox నేతులు పోసుట. To * to himself స్మారకము వచ్చుట, తెలివివచ్చుట. when he came to himself వాడికి స్మారకము వచ్చినప్పుడు, వొళ్లు తెలిసినప్పుడు. he came to his senses or to himself వాడికి తెలివి వచ్చినది, వాడికి స్మారకము వచ్చి వచ్చినది. If his father comes to the knowledge of this or If this comes to the knowledge ofhis father యిది వాడి తండ్రికి తెలిస్తే. To * to life పుట్టుట, అవతరించుట. Before they came to life వాండ్లు పుట్టక మునుపే. To * to light బయటపడుట, ప్రసిద్ధమౌట. when this came to light యిది బయట పడ్డప్పుడు. It came to nothing అది వ్యర్ధమైనది, తప్పిపోయినది. To * to an opinion తీర్పు చెప్పుట, శాసనముగా చెప్పుట, భావించుకొనుట. they came to this opinion యిట్లా నిశ్చయించిరి. the opinion you came to మీకు తోచిన అభిప్రాయము. when they came to particulars వాండ్లు వయనము చెప్పినప్పుడు. To * to pass or to * about తటస్థించుట, సంభవించుట. It came to pass that his brother died సంభవించిన దేమంటే అన్న చచ్చినాడు. To * to terms సమాధాన పడుట, రాజీపడుట. at lastthey came to terms తుదకు సమాధానపడ్డారు. It comes to the same thing యెటైనా వఖటే, రెండూ ఒకటే, రెండూ సరే. when it came to view అది అగుపడ్డప్పుడు, కండ్లపడ్డప్పుడు. To * undone ఊడిపోవుట. the string came undone దారము వూడిపోయినది. To * up or equal సమానమౌట. they do not up to him in learning వాండ్లు చదువులో వాడికి సమానము కాలేరు. when the grain comes up పయిరు మొలిచినప్పుడు. that topic cameup ఆ సంగతి బయటపడ్డది. To * up with వచ్చి చేరుట, అందుకొనుట. when they came up with me నన్ను వచ్చి కలుసుకొన్నప్పుడు. the spirit came upon him వాడికి ఆవేశేము వచ్చినది. when old age comes upon him వాడికి ముదిమి వచ్చినప్పుడు. the thieves cameupon them దొంగలు వాండ్ల మీద వచ్చి పడ్డారు.
Twice
(adv), రెండు మాట్లు, రెండు తేపలు. * as much రెండింతలు, రెట్టింపుగా. hecalled * రెండు పిలుపులు పిలిచినాడు. bramins are styled by themselves *born బ్రాహ్మాణులు ద్విజులు అంటారు.
Scrutoire
(n), ( s), A case of drawers for writing వ్రాశేపెట్టె,commonly called దస్కుపెట్టె. (Desk)
Celery
(n), ( s), వక తరహా తోట కూర, దీన్ని పచ్చిగా తింటారు.
Gogglet
(n), ( s), ( Indian word for a bottle.) కూజా. act నడక,గతి,ఆచారము. *s on పనులు నడకలు చేష్టలు.
Miscellaneous
(adj), చిల్లర, నానా వివిధమైన, సంకరమైన. * verses చాటుపద్యములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Noun is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Noun now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Noun. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Noun is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Noun, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close