Telugu Meaning of Nudity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nudity is as below...

Nudity : (n), ( s), దిగంబరత్వము, దిగంబరముగా వుండే ప్రతిమ. he left them in a state of * వాండ్లను దిసమొలగా విడిచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Testify
(v), ( n), to witness; to give evidence సాక్షి చెప్పుట, సాక్షి పలుకుట.they testified that he was gone వాడు పోయినాడని సాక్షి చెప్పినారు. thistestified great diligence దీనివల్ల అత్యంత శ్రద్ధ వున్నట్టు తెలుస్తున్నది. theytestified to the marriage ఆ పెండ్లి జరిగినట్టు సాక్షి చెప్పినారు. I can * to that అది సంభవించినట్టు నేను యెరుగుదును, దానికి నేను సాక్షి. I can * to his goingthere వాడు అక్కడికి పోయిన దానికి నేను సాక్షి చెపుతాను.
To Reject
(v), ( a), తోసివేసుట, నిరాకరించుట.he * ed my advice నా మాట వినలేదు.the stomach *ed the food ఆహారము కడుపులో యిమడలేదు.
Scurvily
(adj), wretchedly, miserble, నీచముగా, క్షుద్రముగా.
To Tattle
(v), ( n), వదురుట, పేలుట, ముచ్చట లాడుట.
Frangible
(adj), పగిలే, పగలకొట్టకూడిన.
To Misuse
(v), ( a), అన్యాయము చేసుట, దౌర్జన్యము చేసుట.
Slipknot
(n), ( s), a bowknot; a knot easily untied దూముడి.
Reply
(n), ( s), ఉత్తరము, ప్రత్యుత్తరము, మారుమాట. he wrote a * and sent it to me ప్రత్యుత్తరము వ్రాసి నాకు పంపినాడు. in * to his letter అతను వ్రాసిన జాబుకు ప్రత్యుత్తరముగా.
Vintner
(n), ( s), a seller or dealer in wines వైను సారాయి అమ్మేవాడు.
To Stint
(v), ( a), (i. e. to pause, or disist) మానుకొనుట. theysung on and would not * నిలవకుండా వూరికె పాడూతూ వుండినారు. stintthey cry కుయ్యక, అరవబోకు.
Unselfish
(adj), generous, bountiful దాతైన, దయాళువైన.
To Disband
(v), ( a), to dismiss from military service సైన్యమునుతిసివేసుట, పటాలాన్ని పగలకొట్టుట, దండును యెత్తివేసుట.he *edthe troops ఆ సైన్యమును యెత్తివేసి వారి వారిని పొమ్మనిసెలవిచ్చినాడు. they *ed themselves and returned homeదండులో వుద్యోగమును మానుకుని తమ దేశమునకు వెళ్లినారు.
Test
(n), ( s), trial, examination పరిక్ష, శోధన. this will stand the severest *ఇది యెంత పరిక్షకైనా నిలుచును. this is the * for gold ఇది బంగారుకు పరిక్ష. theyput his knowledge of English to the by desiring him to read Milton మిల్టను చదవమని వాడికి ఇంగ్లీషులో వుండే జ్ఞానమును పరిక్షించినారు. this put hispatience to the * ఇందుచేత వాడి ప్రాణము విసికినది. I will put your friendshipto the * నీ స్నేహము చూతాము. as a Protestant * ప్రమాణము.
Age
(n), ( s), వయస్సు, ప్రాయము, యీడు, ఆయుస్సు, యుగము. at an early *బాల్యమందు. he was cut off in the flower of his * మంచి వయస్సులో వాణ్నితుంచుకొని పోయినది. as you advance in * నీకు వయస్సు రాగారాగా. he is faradvanced in * వాడికి నిండా యేండ్లు చెల్లింది. In the present * యీ కాలములో. Inthe former * పూర్వకాలములో. old * వృద్దాప్యము. he is under * వాడికి వయస్సురాలేదు, వ్యవహార యోగ్యమైన కాలము రాలేదు. he is of * వాడికి వయస్సు వచ్చింది,వ్యవహారదశ వచ్చింది. It is an * since I saw you నిన్ను చూచి బహు దినాలుఅయినది. I consider a day as an * during your absence నాకు నీవు లేనిదినముఒక యుగముగా వున్నది. I have been waiting here this age బహు సేపటినుంచికాచుకొని వున్నాను or బహుదినములుగా కాచుకొని వున్నాను. they held that landfrom * to * వాండ్లు ఆ నేలను తరతరాలుగా అనుభవించిరి. the golden *కృతయుగము. the silver * త్రేతాయుగము. the brazen * ద్వాపరయుగము.the iron * కలియుగము.
May-dew
(n), ( s), వొక విధమైన ద్రావకము.
Incorporeally
(adv), అశరీరియై, నిరాకారముగా, విదేహియై.
To Sap
(v), ( n), To study తదేక ధ్యానముగా చదువుట.
Hackle
(n), ( s), చక్కచేయనిపట్టు, బొచ్చు. a comb for dressing flax జనుము చిక్కు తీసే దువ్వెన, పట్టు చిక్కు తీసే దువ్వెన.
To Exsude
(v), ( a), కార్చుట, స్రవింపచేసుట.
Wilding
(n), ( s), a wild crab-apple. A young tree that is wild,or growing without cultivation ఒక అడివిచెట్టు, పడుమొదలు, పడిమొలచిన చిన్నచెట్టు, మొక్క.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nudity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nudity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nudity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nudity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nudity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103837
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89119
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70023
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44672
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31695

Please like, if you love this website
close