Telugu Meaning of Nursing

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nursing is as below...

Nursing : (n), ( s), పోషణ, రక్షణ, స్తన్యపానము. Nursling, n. s. చంటి బిడ్డ, శిశువు, గూట్లోని పిల్ల, నారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Daring
(adj), సాహసమైన, తెగువగల, ధైర్యముగల.
To Merge
(v), ( a), ముంచుట. the question where in all others *d is this: were they the sons or not వాండ్లు ఆయన కొడుకులా కారా అనే ప్రశ్నలో అన్ని అణిగిపోయినది. Meridian, n. s. మధ్యాహ్నము, ఉచ్చము. Anti * మధ్యాహ్నాత్పూర్వము. Post * మధ్యాహ్నాత్పరము. at this time his glory reached it's * యిది అతని కీర్తికి వుఛ్రాయదశగా వుండెను. or the line on the globe భూగోళము నడమ వుత్తర దక్షిణముగా వుండే రేఖ. Hyderabad is nearly in the * of Trichinopoly హైద్రాబాదున్ను తిరుచినాపల్లిన్ని సుమారు వుత్తర దక్షణాలుగా వుంటవి. The remark that he made was calculated for their * వాడు చెప్ప్పినమాట వాండ్ల యోగ్యతకు అనుగుణ్యముగా వున్నది.
Moonstone
(n), ( s), చంద్రకాంతము.
Detriment
(n), ( s), హాని తక్కువ, లోపము,, నష్టము. without * నిరాయాసముగా. if you cando it without * to your health నీ దేహ సౌఖ్యమునకులోపము లేకుండా చేయకలిగితే.
Barm
(n), ( s), కాడి, దీన్ని రొట్టెలు మొదలైనవి వుబ్బడానకు పులుసుగాపెట్టుతారు, బీరుసారాయి చేయడములో దీన్నిన్ని పోస్తారు.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
Impiously
(adv), అతిపాపిష్టితనముగా, అపచారముగా, దుర్మార్గముగా, దుష్టతనముగాద్రోహముగా.
Shaw
(n), ( s), a small shady wood in a valley వొక కోనలో వుండేదట్టమైన అడవి.
Squalor
(n), ( s), dirt, nastiness రోత, కశ్మలము, అసహ్యము.
To Prepossess
(v), ( a), పక్షముకలగచేసుట, అభిమానము కలగచేసుట. he *ed theking against me రాజుకు నా మీద విరోధము పుట్టేటట్టు చేసినాడు.
Charcoal
(n), ( s), బొగ్గు.
Penitently
(adv), పశ్చాత్తాపముగా.
Lota
(Indian word for a brasspot)చెంబు
To Dilacerate
(v), ( a), కొందుట, శరీరమును చిన్నాభిన్నముచేసుట. the tiger *d the man ఆ పులివాణ్ని చిన్నాభిన్నముచేసినది.
Term
(n), ( s), word మాట, పదము. or phrase ప్రతినామము, పరిభాష. a vulgar *నీచమాట. ప్రసాదము is a * for rice ప్రసాదమనే శబ్దము అన్నమనే దానికి పరిభాష.this is an abuse of *s ఇది దుష్ప్రయోగము. or end అంత్యము. on the * ofhis lease వాడి గుత్త తీరగానే. a limit అవధి, పర్యంతము, గడువు. the * of lifewas sixty years మనుష్యులకు ఆయుఃప్రమాణము అరువై యేండ్లుగా వుండెను. for along * నిండా కాలము దాకా. for a short * కొంత కాలము వరకు. for the * offour years నాలుగు యేండ్ల కాలము వరకు. or time of sessions నియమితకాలము,ఇది కోరట్టును గురించిన మాట.
Increment
(n), ( s), అభివృద్ధి, పెంపు, హెచ్చు.
Language
(n), ( s), భాష, మాట. the * of this poem is elevated ఈ గ్రంథముయొక్క శయ్య బహుఘనముగా వున్నది. book * గ్రాంథిక భాష. bad *దుర్భాష, తిట్లు. coarse * మోటు కూతలు. or style రసము, శయ్య. this is childish * ఇది పిల్లమాటలు. he held different * to me వాడు నాతో మాట్లాడిన విధమువేరు. he speaks the * of a friend స్నేహితునిరీతిగామాట్లాడుతాడు. in common * సాధారణముగా. a Hero, or in common * a great manపాంచాల పురుషుడు, అనగా దౌడ్డవాడు. low * గ్రామ్యపు కూతలు. dirty * బూతు, బండుకూతలు. virulent * దూషణ. the * of the eye నయనభాష, కనుసంజ్ఙతోమాట్లాడే మాటలు.
Down
(prep), ( along a descent from a higher place to a lower)కిందుగా, దిగువగా, అధోముఖులై. towards the mouth of a riverప్రవాహము వెంబడి, ప్రవాహాన్ని అనుసరించి, ప్రవహాన్ని పట్టి.* in the mouth మూతి వేలవేసుకొని వుండే.
Affronting
(adj), అవమానమైన, తిరస్కారమైన, అమర్యాదైన.
To Unsex
(v), ( a), to change the sex స్త్రీత్వమును పోగొట్టి పుంస్త్వమునుకలగచేసుట, మగటమిని కలగ జేయుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nursing is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nursing now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nursing. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nursing is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nursing, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101388
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88220
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43910
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31682
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close