Telugu Meaning of Pacified

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pacified is as below...

Pacified : (adj), శాంతి పొందిన, సమాధానము చేయబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Guessed
(adj), ఊహించిన, నిదానించిన, తోచిన. It may be * theywill consent వాండ్లు బహుశః వొప్పుదురు.
Pathology
(n), ( s), రోగలక్షణ శాస్త్రము.
Vivid
(adj), lively, bright ప్రకాశమైన, ఉజ్వలమైన, తళతళలాడే. * flashes of lightning పశిచ్చు పశిచ్చు మనే మెరుపులు. I have a * recollection of thisయిది నాకు బాగా జ్ఞప్తి వున్నది. a * resemblance తద్వత్తుగా వ్రాసినది. I have a * remembrance of his Kindness వాడు చేసిన వుపకారము నేను యెంత మాత్రము మరిచిపోలేదు, నా మనసున నాటి వున్నది.
Appropriation
(n), ( s), వ్రయము, యేర్పరచఢము. this proves his * of themoney యిందువల్ల ఆ రూకలు తాను వ్రయము చేసినట్టు తెలుస్తున్నది, తానే తిన్నట్టుతెలుస్తుంది. after the * of this name to him వాడికి యీ పేరును పెట్టిన తరువాత.wrongful * దుర్వ్రయము.
To Shimmer
(v), ( n), to shine to gleam ప్రకాశించుట, తళతళమనుట,నిగనిగలాడుట.
Songster
(n), ( s), సంగీతగాడు, గాయకుడు, సుస్వరముగా కూశే కోకిల మొదలైన పక్షి.
Vizier
(n), ( s), a minister మంత్రి, వజీరుడు.
Entangled
(adj), చిక్కు, కలవరము, కలత.
Vulgate
(n), ( s), a Latin version of the Bible బైబిలుకు ప్రాచీనముగా వుండే లాటిన్ బాషాంతరము.
To Attack
(v), ( a), పైబడుట, పైబడి కొట్టుట, దూరుట. they attacked me withabuse తిట్టసాగినారు. they attacked his reputation వాన్ని దూషించిననారంభించినారు. If you don't * the snake it will not * you నీవు పాము మీదికిదూరకుంటే అది నీ మీదికి దూరదు. they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు. the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు. whiteants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది. Fever attacked himsuddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది. they attackedthe loaf తినసాగినారు.
To Meet
(v), ( a), and v. n. సంధించుట, సందర్భించుట, సంఘటించుట, యెదురుపడుట. I met him on the road వాడు దోవలో యెదురుపడ్డాడు. సందర్భించినాడు. my letter met him on the road నా జాబు దోవలో వాడికి అందినది, ముట్టినది. he appointed to * to-day యీ వేళ నాతో కలిసి మాట్లాడుతా నన్నాడు. the people went to * the king రాజును యెదురుకొనడానకు పోయినారు. after his *ing me ఆయనా నేను కలిసిమాట్లాడిన మీదట. he met his death there వాడికి చావు అక్కడ వుండినది. this rule does not * the case యీ మాత్రము ఆ సంగతికి వుపయోగించదు. as I fell down my head met the stone పడడములో నా తల రాయికి తగిలినది. I will * that objection అందుకు నేను సమాధానము చెప్పుతాను. the prisoner did not * the charge ఖైది తనమీదవచ్చిన ఫిర్యాదుకు సమాధానము చెప్పలేదు. at night the two armies met రాత్రి రెండు సేనలు ఢీ కొన్నవి, కలియబడ్డవి. the council met in the evening సాయంకాలము సభ కూడినది. I put a rope of a fathom long round the tree, but the ends would not * ఆ చెట్టుకుచుట్టూ బారెడుతాడు వేస్తే రెండు కొనలు అందలేదు. with this money I couldnot make both ends * యీ రూకలతో దాన్ని గడపలేను. as the boards did not * the water came through పలకలు సంతనగా వుండనందున దానిగుండా నీళ్లు కారినవి. when their eyes met వొకరిని వొకరు చూచినప్పుడు. have you met with that book? ఆ పుస్తకము నీకు చిక్కినదా. he met with an accident వాడికి వొక అపాయము సంభవించినది. he met with a rebuff భంగమును పొందినాడు. he met with a rebuff భంగమును పొందినాడు. he met with his deserts ఆ శిక్ష వాడికి కావలసినదే.
Heightened
(adj), అధికమైన, యెక్కువైన, హెచ్చిన.
Gipsy
(n), ( s), యెరికలవాండ్లు, యానాది వాండ్లు,చెంచువాండ్లు.or fortune teller యెరుక చెప్పేటిది, సోది చెప్పేటిది, గద్దెచెప్పేటిది.a cunning * నంగనాచి, మోసకత్తె.
Joined
(adj), చేరుకొన్న, చేరిన, కలిసిన.
Plump
(adj), పుష్టిగావుండే, లావుగావుండే, బలిసిన, స్థూలమైన, కొవ్విన.
Boarder
(n), ( s), పూటకూళ్ళుతినేవాడు. in battle, శత్రువాడమీద దూరేవాడు.
Acerbity
(n), ( s), చెడుపులుసు, క్రౌర్యము.
Oafish
(adj), జడుడైన, మందమతియైన.
Totally
(adv), శుద్ధముగా, బొత్తిగా, వడసారముగా, వడారముగా, నెరియా. this is *wrong యిది అంతా తప్పు. these are * different బొత్తిగా యిది వేరు అది వేరు. itis * insufficient యిది యెంత మాత్రము చాలదు.
Widely
(adv), afar దూరముగా, మిక్కిలి. those two villages are* separated ఆ వూరికి యీ వూరికి నిండా యెడము వున్నది, దూరము వున్నది. that is * different from this ఇది యెక్కడ అదెక్కడ, యిది వేరే అది వేరే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pacified is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pacified now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pacified. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pacified is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pacified, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43984
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43849
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close