(adj), చెల్లించవలసిన, ఇవ్వవలసిన, రావలసిన, , అచ్చవలసిన,బాకీగా ఉమడే. proper న్యాయమైన, fit తగిన, ( * honor తగిన గౌరవము. as far as is * తగినట్టుగా. తుగమాత్రముగాన్యాయముగా. he came in * season or in * time సమయానికి వచ్చినాడు. it is * to him to sauy that he never asked it వాడు ఎన్నడుఅడగలేదని చెప్పవలసిన దర్మమే. money stll* ఇంకా రావలసినరూకలు . when the bill falls * హుండి గడువునాటికి. the bill is over * ఆ హుండి గడువు తప్పినది. he is * tome two visits or two visits are * to me by hiM వాడునా దర్శనమునకు రెండు మాట్లు రావలసిన బాకీ ఉన్నది. నా దర్శనముఅనగా నేను వాడి దర్శనముకు రేండుమాట్లు పోయినాను.వాడు రెండు మాట్లు రావలసిన బాకీ యున్నదని భావము. *west సరిపడమర.