(n), ( s), వాడుక, అలవాటు, అభ్యాసము, ఆచారము, మర్యాద, సంప్రదాయము,ధర్మము. local * దేశాచారము. Poundage ( see that word ) in shoppingతరుగు, రవేసు. practice of buying of certain person కొనే వాడుక. I will givehim, my * అతని అంగట్లో వెచ్చము చేస్తాను కొనే వాడుక చేస్తాను. he opened a shopthere which drew all the * of the neighbourhood వాడు అంగడి పెట్టినందునఆ తట్టు వాడు కంతా వాడి అంగడికి తిరిగిపోయినది. or tax సుంకము తీరువ. * houseసుంకపు చావిడి, పురుజా, సలాయరుకచేరి. * house officer సుంకపు బంట్రోతు. the *of women is upon her స్త్రీల మర్యాదతో వున్నది, అనగా అది బహిష్టుగా వున్నది.