(n), ( s), ప్రస్తుతము, ప్రయోజనము, కర్మము, మర్యాద, ఆచారము. amaster of ceremonies పెత్తనగాడు, రాజ దర్శనానకు వచ్చే వాండ్లకు రాజు యెదటికి తీసుకొని పొయ్యేవాడు. funeral ceremonies ఉత్తర క్రియలు, * marriage * పెండ్లి ప్రయోజనము. with * వినయముగా, వుపచారముగా. without * or without standing on * అమర్యాదగా.