(n), ( s), పరిమాణము, మొత్తము మాత్రము. twice the * రెండింతలు,ద్విగుణము. as * of blood శానా నెత్తురు. what * of cotton ? యెంత మాత్రముదూది, యేపాటి దూది. the metals were in different quantities ఆ లోహములయొక్క మాత్రము దూది, యేపాటి దూది. the metals were in different quantitiesఆ లోహముల యొక్క మొత్తము హెచ్చు తక్కువగా వున్నది. a great * విస్తారము. alarge * of salt విస్తారము వుప్పు. In this book there is a great * ofSanscrit యీ గ్రంథములో సంస్కృతము మెండుగా వున్నది. a certain * of waterకొంచెము నీళ్లు. a small * కొంచెము. In poetry మాత్ర, అనగా ఛందస్సులో లఘువుగురువు వీటిలో వచ్చే మాత్ర. these two vowels are of different quantitiesయీ రెండు అచ్చులకున్ను మాత్రలు భేదముగా వున్నవి. these two vowels are ofthe same * యీ రెండు అచ్చులు సమమాత్రలుగా వున్నవి. false quantitiesగణభంగము, మాత్రా భంగము.