(n), ( s), labor, toil, employment పని కార్యము. carpenter's* వడ్రాంగము, వడ్లపని. a book గ్రంథము. * of the needle కుటట్డపు పని. there is not much * in the shawl ఈ శాలువలో యెక్కువ బుట్టాలూ లేవు. she was sitting at * అది కుట్టుతూ వుండినది. fine * (sewing) బట్టమీద వేశే పువ్వులు మొదలైన శృంగారమైన పని. a lady's work-box or * basket దొరసానులు సూదులు మొదలైనవి వేశి పెట్టుకొనే పెట్టె a good * ధర్మము, పుణ్యము. he is rich in good *s అతడు తపోధనుడు. a great * or miracle మహాత్మ్యము, మహిమ. a * bench దాయి. to go to * or to set to * మొదలు పెట్టుట, ఆరంభించుట. he made short * with it నిమిషములో దాన్ని చెరిపినాడు. fire *s బాణవిద్య. waterworks జలయంత్రములు. *s or manufactory కార్ఖానా, దొడ్డి, పనిచేసేస్థలము. slat *s ఉప్పుకొంటారు. the gunpowder *s మందుగిడ్డంగి, మందుచేశేస్థలము. *s that is, a bastion or walls కోటగోడలు.