(n), ( s), always plu. Means మధ్యమస్థితి, మధ్యమావస్థ, మితము, సాధనము, ఉపాయము, కారణము, బండోరము. by *s of hisbrother తమ్ముని ద్వారా, తమ్ముని మూలకముగా. by *s of other persons అన్యుల ద్వారా. by this *s యిందు వల్ల. by any *s యెట్లాగైనా. he slew them by *s of poison విషప్రయోగము చేశి చంపినాడు. what *s have you of going? I have a horse, నీకు పొయ్యేటందుకు యేమి సాధనము వున్నది, గుర్రము వున్నది. by fair *s or foul he got the money from them న్యాయముగానో, లేక, అన్యాయముగానో ఆ రూకలను రాబట్టుకొన్నాడు.he got up by *s of a rope తాడు పట్టుకొని పైకి యెక్కినాడు.he used this letter as a *s of getting the money ఆ రూకలను తీసుకోవడానకు యీ జాబును సాధనముగా చేసినాడు. go there by all *s అక్కడికి అగత్యముపో. I could by no *s find out what he meant వాడి అభిప్రాయము యెట్టిదో నాకు యెంతమాత్రము తెలియలేదు. he can by no *s come now వాడు యిప్పుడు యెంత మాత్రము రాలేడు. be liberal when you have the *s సాగినప్పుడు ధర్మము చేసుకో. he is a man of small *s వాడికి దుడ్డులేదు. he who has no *s of subsistence కూటికి లేనివాడు. he is a man of ample *s నిండాభాగ్యవంతుడు. he was living on his own *s తన చేతిదుడ్డు ఖర్చు చేసుకొని భోజనముచేస్తూ వుండినాడు.