(n), ( s), noise, trouble, bustle and clamour కూతలు, సందడి, కలహము,జగడము, రచ్చ, ఆర్భాటము. he made an * రచ్చ చేసినాడు. what is the good ofyour making such an * about this ? యీ పిచ్చి తాండవము వల్ల యేమిప్రయోజనము. the whole town was in an * about this యిందునగురించివూరంతా అల్లరిగా వుండినది, గబగుబలుగా వుండినది. an * of feelings మనసులోనికలవరము, తత్తరపాటు.