Telugu Meaning of Prodigal

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prodigal is as below...

Prodigal : (adj), అతివ్రయము చేసే, దుర్ర్వయము చేసే, దూబరదిండియైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Individual
(n), ( s), మనిషి, వ్యక్తి. a private * ఒక సంసారి, కాపు, రయితుprivate *s లోకులు, కాపులు, సంసార్లు. the money received from *sలోకులు చెల్లించిన రూకలు. here and there one * is rich but grater part of them are poor వారిలో వొకడొకడు భాగ్యవంతులు గానీ శానామంది దరిద్రులు. not an * of family went there మాలో వొకడిన్నుపోలేదు, మాలోవొక ప్రాణాన్ని పోలేదు. some *s do so కొందరు అట్లాచేస్తారు. many *s శానామంది. ten *s పదిమంది. few *s కొందరు. the varous *s వాండ్లువాండ్లు, వారువారు. the magistrate is under the law just as all other *s are కాపులకు యేచట్టమో మేజిష్ట్రేటు వారికిన్నిఅదే చట్టము. the deity is sometimes spoken of as three *s(Tillotson) దేవుడు, త్రిమూర్తి అని చెప్పడము కద్దు.
Prentice
(n), ( s), See Apprentice.
Offender
(n), ( s), నేరస్థుడు, అపరాధి, తప్పు చేశినవాడు.
L
లకారము L. అనగా Pound L. S. D. అనగా pounds, shillingsandpence, 2l. i.e.Two pounds. 200l or L 200 i. e. Two hundred pounds అనగా 2000 రూపాయీలు.LL. D. abbreviation for Doctor of Laws ధర్మశాస్త్రపండితుడు. L. S. abbreviationfor Loco Sigilli నకళ్ళలో ముద్రవుండవలసిన స్థానమందువేసే గురుతు రోమ్ లెక్కలలోL. అనగా (50) యాభై.
Disbursed
(adj), శెలవైన, వ్రయమైన, వినియోగమైన.
To Console
(v), ( a), వోదార్చుట, వూరడించుట, సముదాయించుట, దుఃఖోపశమనముచేసుట, ఆదరించుట.
Soundly
(adv), well properly చక్కగా, బాగా, లెస్సగా. they beat him * వాణ్ని బాగా కొట్టినారు. Soundness, n. s. ఆరోగ్యము, దారుఢ్యము. from the * of the wall ఆ గోడ గట్టిగా వున్నది గనుక. from the * of this reason యిది మంచి హేతువు గనుక. *of judgment స్థిరబుద్ధి, మంచి బుద్ధి, వివేకము.
Heinous
(adj), అతి పాపిష్ఠి, చెడ్డ, ఏహ్యమైన. a * offence గొప్ప నేరము, చెడ్డ తప్పు. * sinner అతి పాపి, మహాపరాధి.
Surefooted
(adj), treading firmly; not stumbling నిబ్బరముగానిలచే, కాలుజారని. this horse is not * యీ గుర్రము తొట్రుపడుతున్నది,అప్పుడప్పుడు కాలుజారి పడుతున్నది.
Downeast
(adj), కింది, చిన్నబోయ్ని, వ్యాకులము కావుండే. a * look కిందిచూపు, అధో దృష్టి. he looked very * ముఖము మాడిచినాడు.
Cruel
(adj), క్రూరమైన, కఠినమైన, దారుణమైన. a * man క్రూరుడు, కటికవాడు.
Sleepless
(adj), నిద్రలేని. he had a * night వాడు రాత్రి అంతనిద్రపోలేదు.
To Reassert
(v), ( a), మళ్లీ చెప్పుట, తిరిగీ వుదాహరిమచుట.
Backward, Backwards
(adv), వెనక్కు, తల్లకిందులుగా, విలోమముగా, జబ్బుగా.he fell backwards వెల్ల వెలకల పడ్డాడు. he has gone backwards in his reading చదువులో వెనకపడ్డాడు. It was written backwards ముద్రాక్షరమురీతిగా వ్రాయబడ్డది, యిట్లావ్రాసిన దాన్ని అద్దములో చూస్తే సరిగ్గా తెలుసును. Reading a spell * ఒక మంత్రమును తల్లకిందులుగా చదవడము.To go * మరుగు పెరటికి పోవుట, అనిన్ని కొన్నిచోట్ల అర్ధమౌతున్నది. యీ అర్ధము యిప్పట్లో వాడికలేదు.
To Flicker
(v), ( n), to move with uncertain and hasty motion యిప్పుడో యింక నిమిషానికో పొయ్యటట్టు అల్లాడుట. a * ing flame అణగారిపొయ్యే జ్వాల.
Sturring
(n), ( s), నత్తి.
Impressed
(adj), అచ్చువేసిన, గురుతువేసిన, ముద్రవేసిన. on the mindమనసులో తగలిన, నాటిన. * with gratitude for his favours అతనుచేసిన వుపకారము మనసులోనాటి కృతజ్ఝత గలవాడై. * with astonishment ఆశ్చర్యపడ్డవాడై. * with fear భయపడ్డవాడై. the footsteps of the tiger which were * on the sand ఇసుకమీద యేర్పడి వుండిన పులిఅడుగులు. the coin was * with his name ఆ రూకమీద ఆయన పేరువేసి వున్నది. these solders were not hired but * ఈ సిపాయిలు కూలికి వాడేవాండ్లు కారు వెట్టికి కొలిచే వాండ్లు.
Director
(n), ( s), యేలేవాడు, విధాయకుడు, అధిపతి, గురువు. Godis the * of all things దేవుడే సమస్తమునకున్ను విధాయకుడు. తేనవి నతృణాగ్రమపి నచలతి. he is the * of the schoolఅతను ఆ పల్లెకూటపు విచారణకర్త. the court of Directiorsఅధికారులు విచారణకర్తలు.
Equanimity
(n), ( s), సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింత.he met his misfortunes with * వాడికి వచ్చిన ఆపదలకు వాడు తొణకలేదు.
Whisker
(n), ( s), మీసాలు. a rat's whishkers యెలికె మీసాలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prodigal is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prodigal now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prodigal. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prodigal is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prodigal, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103761
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close