Telugu Meaning of Professed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Professed is as below...

Professed : (adj), బాహాటమైన, ప్రసిద్ధమైన. a * monk సన్యాసి. he is a * scholar అతడు ప్రసిద్ధమైన పండితుడు. they are * merchants వాండ్లు ప్రసిద్ధ మైన వర్తకులు. a * painter చిత్రము వ్రాసే వృత్తిలో వుండేవాడు. a * thief బాహాటమైన దొంగ,పచ్చిదొంగ. a * Christian ఖ్రిష్టియన్ మతస్థుడని పేరు బెట్టుకొని తిరిగేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rectified
(adj), దిద్దుబాటు చేయబడ్డ, చక్క పెట్టబడ్డ. after the account was *ఆ లెక్క దిద్దుబాటు అయిన తరువాత. * spirits మళ్ళీ మళ్లీ దించి శుద్ధి చేయబడ్డధృతులు.
Winter
(n), ( s), the cold season చలికాలము, సీతకాలము.
Jewellery
(n), ( s), రత్నములు, రాళ్ళనగలు, నగలు.
Preciously
(adv), అమూల్యముగా, దివ్యముగా.
To Buzz
(v), ( a), to spread వ్యాపించచేసుట, రట్టుచేసుట.రవ్వచేసుట. they buzzed this through the twon దీన్ని వూరంతారట్టుచేసినారు, ప్రసిద్ధము చేసినారు; విత్తినారు.
Thrall
(n), ( s), ( a captive; captivity ) దాసుడు, దాస్యము, దాసత్వము.
Disappearance
(n), ( s), మరుగై పోవడము , కనపడక పోవడము, పారిపోవడము,అంతర్దానము,మాయమై పోవడము. from the * of the waterఆ నీళ్లు యింకిపోయినందున. after the * of the cholera in that countryఆ దేశములో వాంతి భ్రాంతి నిలిచిపోయిన తరువాత.
Obsequiously
(adv), వినయ విధేయమముగా, నైచ్యముగా.
Sqeamishness
(n), ( s), అసహ్యము, చీదర, అరుచి. he showed some * about producing the accounts లెక్కలు చూపడము వాడికి అయిష్టముగావుండినట్టు వుండెను.
To Ulcerate
(v), ( a), to make sore పుండు చేసుట ప్రణము చేసుట, పొక్కించుట.the hot water *d his hand వేణ్నీళ్లు తగిలి వానిచెయ్యి పొక్కినది, బొబ్బలు లేచినది.
Lavolta
(n), ( s), ఒక విధమైన నటనము. Law, n. s. నియమము, విధి, విధానము, శాసనము, ధర్మము, ధర్మశాస్త్రము, చట్టము.he studies the * ధర్మశాస్త్రము చదువుతాడు. Counsel learned in the * ధర్మశాస్త్రవేత్తలైనవారు. he went to * వ్యాజ్యానికి పోయినాడు. a bye * బందుకట్టు, సాంకేతికము, సమాఖ్య. it is * of nature that fire goes upwards అగ్నికి పూర్ధ్వజ్వలనము స్వధర్మము. the *s of society లోకాచారము, లోకనడవడిక. this is a * of thecaste ఇది ఆకులములో వుండే ధర్మము, ఇది ఆకులము యొక్క మర్యాద. in * language కోర్టుభాషలో. a* Lord న్యాయాధిపతి, అనగా సూప్రీంకోర్టుజడ్డి. this is the * given by Moses ఇది మూసా చెప్పినవిధి, సూత్రము. in Room. VII. 7 వ్యవస్థ. A+Both the * and the Gospel కర్మకాండ, జ్ఙానకాండ యీ రెండున్ను. he took the *into his own hands దివాణములో చెప్పక తానే స్వతంత్రించి దండన చేసినాడు. a * officer ధర్మశాస్త్రపండితుడు. the * lords and the lay lords జడ్డీలున్ను కడమవాండ్లున్ను. Father-in-* మామగారు. Mother-in-* అత్తగారు. Brother-in-*బావమరిది. Sister-in-* వదినె, మరదలు, Son-in-* అల్లుడు. Daughter-in-* కోడలు.joint sisters-in * ఏరాండ్లు తోడికోడండ్లు. an beir at * దూరపుదాయాది.O * ! O *s! అయ్యో, అకటా, యిది స్త్రీలు చెప్పే ప్రాచీనవాక్యము.
Bloodsheding
(n), ( s), ప్రాణహాని.
Eh
((interj)), హే అని వింతగా అనడము. did he say so * ? హే అట్లా అన్నాడా? * whatis that హే అది యేమి.
Convoluted
(adj), మెలిబడివుండే, పెనుసుకొనివుండే. * shell ఆవర్తములుగలశంఖము. the * horns of the antilope మెలికలు మెలికలుగా వుండే యిర్రి కొమ్మలు.
Hectic
(adj), habitual, constitutional నిరంతరమైన, విడవని, క్షయసంబంధమైన,హస్తిగతమైన. a * fever గర్భకాక, హస్తిగతజ్వరము. * cough క్షయదగ్గు. there wasa * colour in her cheek దాని దవడలో క్షయరోగ సంబంధమైన యెరుపు వుండినది.
Nil
(n), ( s), నకించిత్, యేమిన్ని లేదు, సున్న, పూజ్యము.
Bare
(adj), ఉత్త, వట్టి. * walis వుత్తగోడలు. they left him * వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు. * shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies * యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.this storm lift the garden * యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.they lie on the * ground ఒట్టి నేలలో పండుకొన్నారు. By disease cattle look very * రోగము చేత గొడ్లు చిక్కివున్నవి. he held out his * arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.* branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు. he rodeon the * back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు. this wound laid the bone * యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది. the market is * of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది. he left her * of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు. he walked * foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు. they all stood * or * headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు. these insects cannot be perceived with the* eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు. they believed it on his * assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు. your * promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును. he paid the * principal వుత్త అసలు చెల్లించినాడు. he behaved to themwith * civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.
Rightful
(adj), బాధ్యతగల, నిజమైన, న్యాయమైన. he is the * owner of the house ఆ యింటికి న్యాయమైన బాధ్యుడు వాడు, నిజమైన బాద్యుడు వాడు.
Unbleached
(adj), చలవచేయబడని, కారికమైన.
To Alloy
(v), ( a), మట్టము చేసుట, కలపడము చేసుట, వన్నె తక్కువ చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Professed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Professed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Professed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Professed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Professed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43766
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close