Telugu Meaning of Qluadrille

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Qluadrille is as below...

Qluadrille : (n), ( s), a dance వొక విధమైన నాట్యము. at cards వొక విధమైనకాకితాలాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ancestral
(adj), పూర్వికుల సంబంధమైన. he inherited the * estates వాడిపెద్దలాస్తి వాడికి వచ్చినది.
Petition
(n), ( s), మనివి, విజ్ఞాపనము, విన్నపము, అర్జి, or Presentationమహజరునామా.
Connection
(n), ( s), సంబంధము, బంధుత్వము, సంధి, పొందిన, యిమిడిక, నిమిత్తము, బంధువుడు. grammatical * అన్వయము. or thread of a story కధాసరణి, కధాక్రమము, ప్రకరణము. the * of ideas ఉద్భోధకము. distant *s or cousins దాయాదులు. what * is he of your's ? వాడు మీకేమి అవుతాడు వాడికి మీకేమి బంధుత్వము. *s by blood జ్ఞాతులు, బంధువులు. she is a * of mine ఆమెకు నాకు బంధుత్వము కలదు. criminal * వ్యభిచారము,రంకు. carnal * సంభోగము. he had * with her వాడు దానితో పోయినాడు.
Thumping
(adj), huge బ్రహ్మాండమైన. a * lie పెద్ద అబద్ధము.
Bunghole
(n), ( s), బీపాయినోరు.
Tympany
(n), ( s), flatulent distention of the belly మహోదరము, కడుపువాపు.
To Sweep
(v), ( a), ఊడ్చుట. to * and trim a house యింటినివూడ్చి చక్క పెట్టు. tresses that * the ground గుదికాళ్ళదాకాపడే వెంట్రుకలు. the sow's belly *s the ground పంది కడుపునేలజీరాడుతున్నది. boats that * the water నీళ్ళమీద వడిగా పొయ్యే పడవలు. they swept the water with their oars అ ల్లీసుకర్రలతో నీళ్లను చివచివ తోసినారు. to * a chimney పొగగూటినితుడుచుట, పొగగూటిలో కరదూపమును తుడిచి శుభ్రము చేసుట. the gunsswept the walls గుండు గోడల మీద పారినది. the eye *s the country దృష్టి ఆ దేశముమీద పారుతున్నది, ఆ దేశమంతా కంటికి తెలుస్తున్నది. she swept away the dust దుమ్మును వూడ్చివేసినది. the flood swept away several trees ప్రవాహము శానా చెట్లను వూడ్చుకొనిపోయినది. the cholera swept off one thousand people వాంతి భ్రాంతివెయ్యి మందిని కొంచపోయినది. she swept out the house యింటిని వూడ్డ్చి శుద్ధిచేసినది.
Bluntness
(n), ( s), పదునులేని మోటు, మొద్దుతనము, మోటతనము.
Trier
(n), ( s), పరిక్షించేవాడు, న్యాయాధిపతి, తగవరి.
Carving
(n), ( s), లోనాటుపని, పోగరపని, చిత్రపని.
Slime
(n), ( s), viscous mire బంక, జిగట, బంధన his foot slipped in the * బంకమట్టిలో వాడి కాలు జారినది. as the fish was covered with * it slipped from his hand ఆ చేపపై నంతా జిగటగా వుండినందున చేతిలోనుంచి జారిపోయినది. in Gen. XI. 3. పిన్చి. F+. శిలాజితు D+. Adam Clarke in Gen. 7 says Bitumen, asphaltus.
To Dismantle
(v), ( a), విప్పుట, పెళ్లగించుట, ఛిన్నాభిన్నముచేసుట,చెడగొట్టుట, పాడుచేసుట. they *d the fort ఆకోటను పడకొట్టినారు.
Uninhabited
(adj), having no dwellers కాపురము లేని, వూరికె వుండే. an *house కాపురము లేని యిల్లు.
Deism
(n), ( s), ఒక మత నామము, యిది. Chrisitian మతములో పుట్టి.Christian సిద్ధాంతములు త్యజించి. Chirist దేవుడు కాదనే మతము.( Droz, says ) బ్రహ్మజ్ఙ నెధ ్ర్మంవామతం, పరమాత్మ జ్ఞానము.The Mahomedand religion is *. Deist, n. s. దేవుడు ఒకడు కద్దని ఒప్పుకొని బైబిలులో వుండే సిద్దాంతముఅక్కరలేదనే మతస్థుడు, అయితే వానికి విగ్రహపూజలేదు. ( Droz says )ఆస్తికః ధర్మశాస్త్ర అస్వీకారంకార్య ఏకయీశ్వరవాది. The Mahomedansare deists.
Monitory
(adj), భోదచేసే, బుద్ధిచెప్పే.
Wisely
(adv), prudently, craftily తెలివిగా, వివేకముగా,ఉపాయముగా. he * consented వాడు తెలివిగలవాడై వొప్పుకొన్నాడు.
Divisor
(n), ( s), an arithmetic భాగహారి, హారకసంఖ్య.
Beefeater
(n), ( s), (derived from beaufet a side board) రాజసముఖములో వుండేఒక తరహా బంట్రోతు.
Latice
(n), ( s), కటాంజనము, అల్లికకిటికి, దీన్ని అరవములో పలగణి తలుపు అంటారు.
Foreman
(n), ( s), ప్రథానమైనవాడు, మొదటివాడు, ముఖ్యుడు, పెద్ద.the * of a Jury జూరీలలో ముఖ్యుడు. a * or manager in a shopఅంగడిలో పెద్దపనివాడు, పెద్ద వుద్యోగస్తుడు. among carpenters &c.మేస్త్రీ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Qluadrille is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Qluadrille now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Qluadrille. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Qluadrille is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Qluadrille, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101388
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88222
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68677
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43911
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31683
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close