(n), ( s), or birth కాపు, కాన్పు, ఈత. or purport సారాంశము,తాత్పర్యము. or ensign చిహ్నము. or point in the compass దిక్కుపార్శ్వము. he took the bearings of the place ఆ స్థలమువుండే వైఖరినియంత్రములకుండా విమర్శించినాడు. in every * నల్దిక్కుల, అన్నివిధాల.or behaviour నడక, వైఖరి. a rose tree in full * విరగబూచిన రోజాచెట్టు. A tree in full * విరగ పండిన చెట్టు. this conduct is past* యిది తాళ కూడనినడత. or lordly port నీలుగు, నీటు, జంభము.