(n), ( s), ఒకరికై బతిమాలుకోవడము, మద్యవర్తిత్వము, మధ్యస్తము, అడ్డపడడము. D. says పరార్ధ ప్రార్ధన, విరోధము తీర్చడానికై పాటుపడడము. through his * అతని మధ్యస్థము వల్ల, అతని రాయభారముగుండా, అతడు మనవి చేసినందున. they were pardoned at his * ఆయన నడమ వచ్చి బతిమాలుకొన్నందున వాండ్లను మన్నించినారు. usually it means simply an earnest request మనవి, వేడికోళ్ళు.In Rom. XI. 2. and Heb. VII. 25. నివేదనం A+. Intercessor, n. s. ఒకరికై అడ్డుపడి బతిమలాడు కొనేవాడు, మధ్యవర్తి.