Telugu Meaning of Quagmire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Quagmire is as below...

Quagmire : (n), ( s), చిత్తడిగా వుండే భూమి, చితచితలాడే భూమి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Course
(n), ( s), గమనము, పోవడము, ప్రయాణము, ఆచారము, క్రమము, విధి. in the *of conversation మాట ధోరణిలో. in the * of time కాలాంతరమందు, పిమ్మట,తరువాత. in the * of the year ఆ సంవత్సరములోగా. in the * of two monthsరెండు నెలలలోగా. in the * of the week ఆ వారములోగా. a * of bricks in awall ఒక యిటికవరుస. I nenver saw him in the * of my life వాణ్ని నాజన్మములో చూడలేదు. evil courses దుర్మార్గములు పలుబోకలు. the house is in *of repair ఆ యిల్లు పోయిన చోటు వచ్చిన చోటు చక్కబెట్టుతారు. this is out of theordinary * of events యిది వొక విపరీతము, యిది వొక విచిత్రము, యిది వొకచోద్యము, యిది వొక వింత. of * కాకయేమి. of * you must go నీవు వెళ్లకపోతేయెట్లా, నీవు అవశ్యముగా పోవలసినది. of course ! aha ! సరే, మంచిది. a matterof * సహజమె. these are merely words of * యివి సహజముగా చెప్పే మాటలు,యివి వూరికే మర్యాదకు చెప్పే మాటలు, అనగా ఆ మాటలలో ఒక విశేషము లేదు. aswater * కాలువ. the dinner was served in three courses మూడు మాట్లుమూడు విధాలుగా వడ్డించినారు యిది ఇంగ్లీషు వారిలో నిత్యమైన మర్యాద, యే మనిషికియేది యిష్టమో దాన్ని భోజనము చేస్తాడు. a race * గుర్రములను పందెమునకు విడిచేబయలు. courses క్రమములు. a ship's * వాడ చాపలోని కిందివి, అనగా పెద్ద చాపలు.a woman's * రుతుకాలము. a woman in her courses రుతువైన స్త్రీ, కడగా వుండేస్త్రీ. In Ephes. 2.2 Alwr సంసారము. A+ B+.
To Expel
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట, బహిష్కారముచేసుట, తరుముట. to * a demon దయ్యమును తోలుట. they use milk to * poisonవిషము విరగడమునకు పాలును యిస్తారు. they *ed him from the casteవాణ్ని వెలివేసినాడు.
To Recoin
(v), ( a), పాత నాణ్యమును చెరిపి కొత్త నాణ్యమును వేయుట.
To Gild
(v), ( a), బంగారు మొలాము చేసుటు, బంగారు నీరు పోసుట,బంగారు రేకువేసుట. or to adron శృంగారించుట. the rising sun *ed the mountain top ఉదయిస్తూ వుండే సూర్యుడు కొండ యొక్క శిఖరమునుప్రకాశింపచేసేను.
Bey
(n), ( s), టర్కీషువాండ్లలో వుండేదొర, సర్దారు.
Magic-lantern
(n), ( s), An optical instrument which, by means of a lamp and of small figures painted on glass, exhibits in a dark room, images of objects magnified on the wall వింతలాందరు, వొకసాధనవిశేషము, దీనికి వొకతట్టు దీపమునున్ను వొకతట్టు చిన్న చిన్న బ్రతిమలు వ్రాసిన అద్దపు పెంకుమన్ను పెట్టి చీకటి గదిలో గోడమీద చూస్తే గోరంతగా వుండేది కొండంతగా తెలుస్తున్నది.
Voluntary
(n), ( s), a piece of musick played at will ఒక విధమైన సంగీతము.
Pensive
(adj), విచారగ్రస్తమైన, చింతగా వుండే, వ్యాకులముగా వుండే, యేమో ఆలోచనగావుండే.
Maternal
(adj), మాతృ సంబంధమైన. * love పుత్రవాత్సల్యము, అనగా తల్లికి బిడ్డల యందు వుండే విశ్వాసము.
Recentness
(n), ( s), కొత్తరికము, నవీనత.
Fist
(n), ( s), పిడికిలి, ముష్టి, to close the * పిడికిలించుట.he usedhis *s గుద్దులాడినాడు. close *ed లోభియైన.
Gable
(n), ( s), Gable end కురుమాడు. a * wall కురుమాడు గోడ.
Trusted
(adj), నమ్మబడ్డ, విశ్వసించబడ్డ.
Undertenant
(n), ( s), లోపాయకారి.
Sixscore
(n), ( s), ఆరు యిరువైలు, అనగా నూట యిరవై.
To Push
(v), ( a), తోసుట, నూకుట, నెట్టుట. he *ed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు. this ox * ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he *ed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు. he *ed my hand away నా చేతిని అవతలికి తోసినాడు. he *ed thework very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు. he *ed his scholarsforward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.he *ed his hand in చేతిని లోపలికి దూర్చినాడు. he *ed him into the room by theneck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు. he *ed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు. this rain will * on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును. they *ed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి. he*ed his tongue out నాలికెను చాచినాడు. the child's teeth are now * ingthrough the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.I was *ed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని. being *ed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.
Vow
(n), ( s), a solemn or religious promise వ్రతము, ప్రార్థన, మొక్కు, సంకల్పము. to perform a * మొక్కు చెల్లించుట.
To Attain
(v), ( a), చేరుట, చెందుట, పొందుట. he attained the top of the hill ఆకొండ కొనకు చేరినాడు. he attained fame వాడికి కీర్తి లభించినది, యశస్సునుపొందినాడు. he attained to a great age వృద్ధాప్యమును చెందినాడు. he attainedhis object అతని అభిమతము చెయి కూడినది, సిద్ధించినది. he attained learningవిద్యను సంపాదించినాడు.
Countertenor
(n), ( s), సంగీత శాస్త్రములో వొక పరిచ్ఛేదము యొక్క పేరు.
To Expand
(v), ( a), వికసింప చేసుట, విస్తరింప చేసుట, తెరుచుట. theflower *ed its petals పుష్పము వికసించినది. the peacock *ed its tail నెమలి పురి విచ్చినది. terror *ed her eyes భయపడి దాని కండ్లుగంపెడేసి చేసుకొన్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Quagmire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Quagmire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Quagmire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Quagmire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Quagmire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101387
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88219
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68673
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43909
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31682
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close