(adv), మట్టుగా, జబ్బుగా, కొద్దిగా, పరిపాటిగా. he is * skilful వాడుఅయినమట్టుకు గట్టివాడు. this old fort is * complete యీ పాత కోట అంతశిథిలమైనది కాదు, అంత జబ్బుగా వుండలేదు. this house is * large యీ యిల్లుఅంత పెద్దది కాదు. she is * fat అది అంత చిక్కి వుండలేదు, అది అంత లావాటిది కాదు.he is but * skilled in sanskrit వానికి సంస్కృతములో పాండిత్యము మట్టు, వానికిసంస్కృతము వచ్చీ రానట్టుగా వున్నది.