(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.