(n), ( s), స్వతంత్రము, విముక్తి, విమోచనము, నివారణము, నిరాటంకము.his hand writing has great * వాడు మహా అవలీలగా వ్రాస్తాడు.pardon my * అపరాధము, క్షమించవలెను. he gained his * వాడు స్వతంత్రుడైనాడు,వాడికి విడుదలైనది. he struggled to gain his * తిప్పించుకోవడమునకుపాటుబడ్డాడు. they take *s with him వాడియందు అమర్యాదలనుజరిగిస్తారు. * of speech వాగ్ఘరి, నోరుదుడుకు. * of manners అమర్యాద. they granted him the * of the town ఆ గ్రామస్థుల పేర్ల పట్టిలోయితని పేరు దాఖలు చేసి గొప్పపరిచినారు.