Telugu Meaning of Racoon

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Racoon is as below...

Racoon : (n), ( s), నక్కవంటి యొక్క జంతువు, వొక విధమైన అడివి జంతువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Defiance
(n), ( s), తిరస్కారము, అలక్ష్యము, పంతము, నీచేతకాదనడము,జగడానకు పిల్వడము. shouts of * హుంకారము. he set them at *వార్ని అలక్ష్యపెట్టినాడు. he set opinion at * యెవరేమన్నాఅననీ అన్నాడు. the books seems to be written in of * system యీ గ్రంధము నిబంధన తప్పి వ్రాసినట్టు తోస్తున్నది, యీ గ్రంధముక్రమమును అలక్ష్యము వ్రాసినట్టు తోస్తున్నది. in * of what thedoctor said వైద్యుడు చెప్పినదాన్ని అలక్ష్యపెట్టి, వుపేక్షచేసి.
Avenue
(n), ( s), శాల, అనగా తోటవాకిలి మొదలుకొని యింటిదాక వుండేశాల.
Hayband
(n), ( s), కసువువెంటి, కసువుపురి.
Hurricane
(n), ( s), గాలివాన.
Daylight
(n), ( s), పగలు, at * తెల్లవారినప్పుడు. by * పగటిలో.
Gilt
(n), ( s), బంగారు మొలాము పని, బంగారుపూత, శృంగారము.
To Stutter
(v), ( n), నత్తిగా మాట్లాడుట.
Thirtieth
(adj), ముప్పైయో.
Thereto
(adv), అందుకు, అందుకె, దానికి, అందు నిమిత్తము.
To Propitiate
(v), ( a), శాంతి చేసుట, అనుగ్రహము పుట్టేటట్టు చేసుట, అనుకూలపరచుకొనుట, వశ్యము చేసుకొనుట. he *d the god with praise స్తోత్రము చేత దేవుడు ప్రసన్నమయ్యేటట్టు చేసినాడు. he *d the judge with bribes and flattery లంచము చేతనున్ను ప్రియ వచనముల చేతనున్ను తగవరిని అనుకూల పరచుకొన్నాడు, లోపరచుకొన్నాడు. he gave his wealth to * the king రాజుకు అనుగ్రహము వచ్చేటందుకై తన ద్రవ్యమును యిచ్చినాడు. I did this to * him దీన్ని ఆయనకు ముఖోల్లాసముగా చేస్తిని.
Much
(n), ( s), నిండా, శానా, విస్తారము. he is not * of a painter వాడంత చిత్రపు పనివాడు కాడు. how * is there of this grain? యీధాన్యము యెంత మాత్రము అక్కడవున్నది. he takes too * upon himselfనిండా అహంకరిస్తాడు, నిండా స్వతంత్రపడుతాడు. he made * of them వాండ్లను నిండా ఆదరించినాడు. I am too * tired to go నిండా అలిసినాను పోలేను.
Skull
(n), ( s), పుర్రె, పుచ్చె, కపాలము. a thick * or blockhead మందమతి, జడుడు. theplace of *s శ్మశానము, రుద్రభూమి. * cap జోడి కుళ్లాయి.
Impropriator
(n), ( s), గుడిమాన్యములను అపహరించేవాడు, గుడిమాన్యములను జప్తి చేసుకొనేవాడు.
Gourmand
(n), ( s), (French) or Glutton, తిండిబోతు.
Grange
(n), ( s), a farm, generally a farm with a house at a distance fromneighbours కాపయిల్లు అనగా వూరి బయట విసిరి వేసినట్టు వొంటిగావుండే కాపవానితోట, దొడ్డి మొదలైనవి గల యిల్లు.
Ycleped
(adj), called; named, denominated అనబడ్డ, పేరుపెట్ట బడ్డ. their lies yclept despatches దివాణపు దస్తావేజులు అనబడ్డ వాండ్లు తెచ్చిన పిచ్చి కాయితములు, సన్నదులు అనే పేరుగల వెర్రి దస్తావేజులు. their dreams yclept histories పురాణములు అని పేరుపెట్ట బడ్డ వాండ్లు చెప్పే పుక్కిటి పురాణములు.
To Outsail
(v), ( a), ముందుమించుట. that ship *ed us ఆ వాడ మమ్మునమించి పోయినది.
Hazard
(n), ( s), భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు. you are in * of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది. this will put your life in * యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును. he ran a * of being killed వాడికి చావుగండము తప్పినది. I ran the * of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని. he ran the * of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను. you may eat this without * నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు. he did it at the * of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు. I asked him this question at * దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను. at all *s you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది. a game at * పాచికలలో వొక విధమైన ఆట.
Pact
(n), ( s), వొడంబడిక, కరారు, నిర్ణయము.
Therefore
(adv), గనక, కాబట్టి, అందున గురించి. in some places this wordmay be omitted. See Rom. VIII. 1.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Racoon is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Racoon now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Racoon. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Racoon is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Racoon, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 80591
Mandali Bangla Font
Mandali
Download
View Count : 77999
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 62117
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 56043
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38018
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37157
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28162
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27186

Please like, if you love this website
close