Telugu Meaning of Radiant

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Radiant is as below...

Radiant : (adj), ప్రకాశమైన. a face * with smiles నవ్వుతో వెలిగెడి మోము. a face* with delight ఆనందోద్భాసిత ముఖము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Deport
(v), ( a), నడుచుకొనుట, ప్రవర్తించుట. he *ed himselflike a king వాడు రాజు వలె నటించినాడు.
Sottish
(adj), పిచ్చి, మూర్ఖమైన, మొండియైన, మడ్డియైన.
Unslaked
(adj), unquenched అణగని. * thirst తీరని దాహము.
Aulic
(adj), సభా సంభంధమైన.
Shame
(n), ( s), సిగ్గు, లజ్జ, అవమానము, నింద, దూషణ. he put them to *వాండ్లమీద సొడ్డు వేశినాడు, జయించినాడు. in learning he put them all to * పాండిత్యములో వాడు అందరినిన్నీ మించినాడు. they were naked, they had nothing to cover their * వాండ్లు దిసమొలగా వుండినారు. మానమును ముయ్యడానికి యేమిన్నీలేక వుండినది. he cried * on them వాండ్లను ఛీ పొమ్మన్నాడు. what a * ! అయ్యో పాపము, యేమి అన్యాయము. If you do this all will cry * upon you నీవు యిట్లాచేస్త నలుగురు ఛీ అందురు. for shame!or fie for * ! ఛీ పో, అయ్యో పాపము. for * don'ట్ beat her అయ్యో దాన్ని కొట్టక, పాపము దాన్ని కొట్టక. shame! shame! అయ్యయ్యో, పాపం పాపం.
Wert
(the second person singular of the subjunctive imperfect tense of Be), If thou * a wise man నీవుబుద్ధిమంతుడవైతే. * thou there నీవు అక్కడ వుంటివా (ఇదిప్రాచీన కావ్యము.)
To Unload
(v), ( a), to empty సరుకులు దించి ఖాలీ చేసుట. when they *ed thecart బండి మీది సామాను దించేటప్పటికి he *ed his grief to me in these wordsయీ మాటలు చెప్పి వాడి దుఃఖమును నాతో వెళ్లబోసుకొన్నాడు.
Testatrix
(n), ( s), she who writes a will మరణ శాసనము వ్రాశి చచ్చే స్త్రీ.
Sulky
(adj), silently sullen ముఖము ముడుచుకొని వుండే. morose చిరచిరలాడే, మండిపడే, మసురుముతిగా వుండే.
Paucity
(n), ( s), అల్పత్వము, కొద్ది. from the * of books పుస్తకములు కొంచెముగావుండేటందువల్ల. there was a * of urine మూత్రము మట్టుపడ్డది, తగ్గినది.
Mediocrity
(n), ( s), సామాన్యత, మధ్యమత, మట్టు. his poetry didnot raise above * వాడి కావ్యము సామాన్యముగా వున్నది.
To Intrust
(v), ( a), ఒప్పగించుట, పరముచేసుట, వశముచేసుట.
Male
(n), ( s), మొగది. the males and females మొగవాండ్లు ఆడువాండ్లు,మొగవి ఆడువి.
To Interrupt
(v), ( a), అడ్డగించుట, అభ్యంతరము చేసుట do not * him whilehe is talking వాడు మాట్లాడేప్పుడు అడ్డము పోకు. that tree *s the view ఆ చెట్టు దృష్టికి అడ్డముగా యున్నది.
Simples
(n), ( s), తోటకూరలు, ఓషధులు.
To Avenge
(v), ( a), పగదీర్చుకొనుట, కసిదీర్చుకొనుట, శాస్తిచేసుట, శిక్షించుట. Godavenged me నాకు విరోధము చేసిన వాండ్లకు దేవుడు శాస్తి చేసినాడు. * me of myadversary నన్ను వాడు చేసిన అన్యాయమునకు వాడికి శాస్తి చెయ్యి. God avengedtheir crimes వాండ్లు చేసిన దానికి దేవుడు శాస్తి చేసినాడు.
To Disfrachise
(v), ( a), అధికారము తోసివేసుట, యిది వక గ్రామమునుగురించిన మాట అనగా parliament మెంబరుని నియమించి పంపేఅధికారము లేకుండా తోసివేయుట.
Aspiring
(adj), ఆశపడే, అభిలాషపడే, అధికఆశగల.
Cast
(pastpart), వేసిన. * away వాడముణిగిన, పని చెడిన. * in metal పోసిన, పోతపనిగా చేసిన. in law వోడిన. * down వ్యసనా క్రాంతుడైన, చిన్నబోయివుండే. don't be * down ధైర్యము విడవక. * iron పోతపని చేసిన యినుము. the * horses of a troop పటాలములో చెడిపోయిన గుర్రములు, పనికిరానిది. he was * away వాడి వాడ ముణిగి యేదో వక దీవిలో పోయి పడ్డాడు.
Venesection
(n), ( s), act of opening a vein to let blood కత్తివాటు వేయడము, కత్తి వాటువేసి నెత్తురు తీయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Radiant is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Radiant now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Radiant. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Radiant is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Radiant, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close