(n), ( s), వర్ణము, వన్నె, చాయ, రంగు. to lose * తెల్లపారుట చాయయెత్తి పోవుట, వాడిపోవుట. he changed * వాడు ముఖము మాడ్చినాడు, వాడి ముఖము నల్లపడ్డది. a countenance devoid of * తెల్లపారిన ముఖము. * of pretext వ్యాజము, సాకు, మిష, వేషము. there was no * of doing so యిట్లా చేస్తారన్న పొళుకువ వుండలేదు. colours of flag కొడి, పతాకము, జండా. They fought under his colours ఆయన చేతి కింద వుండి పోట్లాడినారు. he painted the battle in glowing colours ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు.