Telugu Meaning of Rupture

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rupture is as below...

Rupture : (n), ( s), breaking విరగడము, పగలడము. after the * of the bone ఎముక విరిగిన తర్వాత. a breach of the peace కలత.Hernia బుడ్డ, బృహద్బీజము. he has a * వాడికి బుడ్డ దిగినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Debauchery
(n), ( s), పోకిరితనము, తాగుబోతుతనము,. జారత్వము,వేశ్యాలోలత్వము.
Philosophy
(n), ( s), (add,) In line 25, Come, shew a little * కోప మెందుకు రవంత తాళుకో అప్పా.
Decisive
(adj), తీర్పైన, పరిష్కారమైన. this is a * proofయిది దృఢమైన దృష్ఠాంతము .
To Shackle
(v), ( a), సంకెళ్లు వేసుట.
Dissemblingly
(adv), బేడిజముగా, మాయగా, మారీచముగా,టక్కులుగా .
To Coalesee
(v), ( n), కూడుట,కలిసి పోవుట, కలుసుకొనుట, చేరుకొనుట, వకటిగా వుండుట, ఏకీభవించుట, క్షీరోదకన్యాయముగా వుండుట.
Scoff
(n), ( s), derision ఎగతాళి, పరిహాసము, తిరస్కారము.
Tuneless
(adj), విరసమైన, వికారమైన.
Between
(prep), నడమ, మధ్య, సందున. Is there any difference * this and thatదీనికిన్ని దానికిన్ని యేదైనా భేదముకద్దా. something has got * నడమ యేదోవకటి వున్నది. * us we have managed it వాడోనేనో మెట్టుకుదాన్ని సాధించినాము.the disagreement * their statements వాడు వీడు చెప్పినదాంట్లో వుండే అసంగతముdid you hear what passed * them వారికి వీరికి జరిగినది విన్నావా? * the twohouses ఆ రెండిండ్ల నడమ. the business * him and me వాడికి నాకు వుండే వ్యవహారము. * you and me he is a drunkard వాడు తాగుబోతు యీమాట మనయిద్దరిలోనే వుండవలసినది. you must settle this between yourselves దాన్ని మీలోమీరు తీర్చుకోవలసింది. he reads Telugu and writes * whiles తెలుగు చదువుతాడు యెడవేళలో వ్రాస్తాడు. * whiles అప్పుడప్పుడు, మధ్యమధ్య.
Shrewdly
(adj), గట్టిగా, నిండా, వివేకముగా, యుక్తిగా.
Home
(n), ( s), ఇల్లు, స్వస్థానము, స్వగృహము, యథాస్థలము, ఎప్పటి చోటు. Dab. 202 line 8. I will give him a * వాడికి దిగడానకు చోటిస్తాను. he found a* under the tree ఆ చెట్టుకింద దిగినాడు. he has neither house nor * వాడికి యిల్లు లేదు వాకిలి లేదు. you may go * నీవు యింటికి పోవచ్చును. he is gone ఇంటికి పోయినాడు, ఊరికి పోయినాడు, దేశానికి వెళ్ళినాడు. or country స్వదేశము. we have lately had no news from * ఇటీవల దేశములలో నుంచి సమాచారము రాలేదు. he is always at * వాడు యేవేళా ఇంట్లోనే వుంటాడు. he did not feel at * with them వాండ్లకూ వీడికి పొసగలేదు. I felt at * with them వాండ్లకు నాకు చాలా అన్యోన్యముగా వుండినది. he is quite at * in Telugu వాడికి తెలుగు బాగా అభ్యాసమైనది. he is at * in that language వాడికి ఆ భాష కరతలామలకము. the fish is not more at * in waterthan you are in squabbling చేపలకు నీళ్ళు యెట్లాగో అట్లా నీకు కలహమేకల్యాణము. charity begins at * స్వయంతీర్థఃపరాన్ తారయతి, తన్ను మాలిన ధర్మముకద్దా. this is a * remark ఇది మనస్సును తగిలే దృష్టాంతము. why do you blame them ? you should look at * ! వొకరిని యేల అంటావు నీ గతి యెట్టిదో చూడు. he is gone to his long * చచ్చినాడు. * sick స్వదేశభ్రాంతిగల.
To Acquaint
(v), ( a), యెరుక చేసుట, తెలియచేసుట. I acquainted him with thisదీన్ని అతనికి తెలియచేసినాను. * thyself with god దేవుణ్ని తెలుసుకో.
Dwarf
(n), ( s), మరుగుజ్జు, గుజ్జు వామనుడు, పొట్టివాడు, గిడ్డవాడు, గిటకవాడు.
Seceder
(n), ( s), he who leaves his religion మతత్యాగి, స్వమత త్యాగి,తనమతమును విడిచి వేరే మతములో బడ్డవాడు.
Pulled
(adj), యీడువబడ్డ, లాగిన, తీసిన, పెరికిన, కోసిన. * mangoes కోశినమామిడిపండ్లు. * down or demolished యిడియగొట్టిన, పాడుచేసిన.
Blur
(n), ( s), కర, మరక, కళంకము, మాశినది.
Rat-trap
(n), ( s), ఎలుకబోను.
Postponed
(adj), నిలపబడ్డ.
To Discover
(v), ( a), to find out కనిపెట్టుట, తెలుసుకొనుట. I *edhis house వాడి యింటిని కనిపెట్టినాను. I cannot * that wordఆ మాట నాకుచిక్కలేదు. he *ed a new star కొత్తగా వొక నక్షత్రమునుకనిపెట్టినాడు. when *ed the tiger he took to flight ఆ పులినిచూడగానే పరుగెత్తి పోయినాడు . to shew చూపుట, కనపరుచుట, అగుపరుచుట. he *ed his friendship in this యిందులో వాడి స్నేహమును అగుపరిచినది. he *ed the secret ఆ మర్మమును బయటపెట్టినాడు.బయటవేసినాడు. at last insanity *ed it self తుదకు వెర్రిబయటపడ్డది.
To State
(v), ( a), to describe చెప్పుట. he *d the fact clearlyజరిగిన పనిని విశదముగా చెప్పినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rupture is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rupture now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rupture. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rupture is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rupture, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105079
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45055
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close