(adj), అనివార్యమైన, తప్పని, తప్పించగూడని, దుర్వారమైన.death is * చావు తప్పేది కాదు, చావుసిద్ధము. the * conclusion isthat he is the thief వాడే ఆ దొంగ అనేది సిద్ధము, రూఢి, సిద్ధాంతము.we now saw that a battle was * ఇంతలో యుద్ధము సిద్ధముగా అవుననిమాకుతెలిసినది. Inevitably, adv. అనివార్యముగా, తప్పక, రూఢిగా, సిద్ధముగా.