(n), ( s), వసంత ఋతువు, పుష్పసమయము. an elastick body బిస,బిర్రు. the * of a carriage బండియొక్క విల్లు. elastic force బిస,వెస. a * knife మడుపు కత్తి. a * gun బిస జారి పడి కాల్చే తుపాకి,అనగా తుపాకి గుర్రమునకు దారము కట్టి ఆ దారమును దోవకు అడ్డముగా కట్టిపెట్టుతారు, ఆ దారము దొంగకాలికి తగలగానే ఆ తుపాకి వేటు వానికితగులుతున్నది. a leap or bound దూకు, గంతు. a leak వోడు, వురుపు.a fountain, an issue of water from the earth చలమ, బుగ్గ, ఊట.a source మూలము, కారణము. beginning ఆరంభము. springing water or *water వూట నీళ్ళు.