Telugu Meaning of Scatterdly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scatterdly is as below...

Scatterdly : (adv), చిందరవందరగా, చెదిరినట్టుగా, ఇక్కటవొకటి అక్కడ వొకటిగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hawses, Hawseholes
(n), (s.), Two round holes under a ship's head orbeak, through which the cables pass వాడలోనుంచి కిందికి లంగరు తాటిని విడిచేరంధ్రములు.
To Play
(v), ( n), ఆట్లాడుట, ఆడుట. he *ed at marbles గోలిగుండ్లాడినాడు. he *edat cards కాకితాలాడినాడు. they * ed the whole night రాత్రి అంతా ఆడిరి. thefire engines *ed for a long time against the house which was on fireకాలుతూ వుండే యింటి మీద జలయంత్రములు శానా సేపుదాకా నీళ్ళు చల్లినవి. the guns*ed ఫిరంగులు కాలినవి. they *ed at soldiers సోజరుల ఆట ఆడినారు.
To Fell
(v), ( a), నరుకుట,నరికితోసుట. to * a tree చెట్టును నరికి తోసుట.to * an ox యెద్దును నరుకుట.
Undreamed, Undreamt Of
(adj), తోచని, స్వప్న మందైనా తలచని.
Disenchanted
(adj), దిగదుడుపుచేయబడ్డ, ప్రతిమంత్రముచేత నివారణము చేసుట, భ్రమి నివారణము చేసుట. this hasquite *ed him యిందు చేత వాడికి వివేకము వచ్చినది.poverty *ed him దరిద్రముచేత వాడి ధనమదముపోయినది.
Anxiousness
(n), ( s), చింత, విచారము, వ్యాకులము.
Cranium
(n), ( s), కపాలము, పుర్రె.
MER 727Merit
(n), ( s), గుణము, యోగ్యత, అతిశయము. he had the * of supporting them వాండ్లను సంరక్షించిన పుణ్యము వాడికి కలిగినది. he had the * of confessing his crime తప్పును వొప్పుకొన్నాడనే ఘనత వాడికి కలిగినది. he had no great * in knowing French, for his mother was a French woman వాడితల్లి ఫ్రెంచిది గనుక వాడికి ఫ్రెంచి తెలియడము అతిశయముకాదు. he is a man of no * అయోగ్యుడు. he made a * of paying his debts తన అప్పులను చెల్లించడమే వొక ధర్మమన్నాడు. he makes a * supporting his mother తన తల్లిని కాపాడడమే వొక పుణ్యమంటాడు. the * fostering minute శిష్టపరిపాలన నిర్ణయ పత్రిక, అనగా ఆయా వుద్యోగస్థుల యోగ్యతలను యేర్పరచి వ్రాసిన పత్రిక. he has the * of having discovered that art యీ శాస్త్రమును చేసిన పుణ్యము వాడిది. he got his *s వాడికి తగినట్టు జరిగినది. we tried the case on it's *s ఆ వ్యాజ్యము యొక్క మూలమును పట్టి విచారిస్తిమి. the Judge went into the *s of the case ఆ వ్యాజ్యము యొక్క సారాంశమును విచారించినాడు. do you know the relative *s these two grammars? యీ రెండు వ్యాకరణములకు వుండే తారతమ్యము నీకు తెలుసునా.
Tipsy
(adj), మత్తెక్కిన, తాగి మైకముగా వుండే.
Candlemass
(n), ( s), రోమన్ కేతోలిక్ వాండ్లులో వక పండుగ పేరు, యిది పిబ్రవరి నెల రెండో తారీఖున వస్తున్నది.
To Differ
(v), ( n), భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట. this *s fromthe old one మునుపటిది వేరు యిది వేరు. మునుపటి దానికి దీనికి భేదముగావున్నది. these two books * ఆ పుస్తకములో చెప్పేరీతి వేరు. యీ పుస్తకములో చెప్పేరీతివేరు. they *ed వాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది. I * fromyou నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయము వేరు నా అభిప్రాయము వేరు.
Sylvan
(adj), woody; shady; relating to woods వన సంబంధమైన,అడవి సంబంధమైన. a * scene అడవి ప్రదేశము. a * nymph వనదేవత.
Prisoner
(n), ( s), చెరసాలలో పడి వుండే వాడు, బందేఖానాలో వుండేవాడు, ఖైది. thisrain keeps us *s యీ వాన మమ్మున బయిట పోనియ్యలేదు. the monkey wasthen * my అప్పట్లో ఆ కోతి నాకు చిక్కి వుండినది.
Spirituous
(adj), ఘాటుగా వుండే, మస్తుగా వుండే. * liquor ఘాటుగా వుండే ద్రవ ద్రవ్యము, అనగా సారాయి.
Premunire
(n), ( s), మహత్తైన అపరాధము, యిది సీమలో చట్టమునకు విరుద్ధముగా చేసిన అపరాధము. he incurred the penalties of a * రాజద్రోహియైనాడు,మహాపరాధియైనాడు.
To Mistake
(v), ( a), తప్పుట, తప్పుగా గ్రహించుట, భ్రమసుట, పరాకుపడుట.I mistook him for you అతణ్ని చూచి నీ వనుకొన్నాను. he mistook whatI said నేను చెప్పినది వొకటివాడు గ్రహించినది వొకటి. I mistook thehouse ఆ యిల్లని వస్తని. if I * not, he is dead చచ్చివుండ వచ్చును,చచ్చినాడేమో. If I * not, this is his house యిది వాడిల్లేకదా. I wAs mistaken తప్పితిని, భ్రమిస్తిని, పరాకుపడితిని.
Ammunition
(n), ( s), ముందుగుండు మొదలైన యుద్ధసామాను. or food ఆహారము.
Appophthegm
(n), ( s), ప్రసిద్ధమైనమాట, విశేషవచనము, పెద్ధలు చెప్పిన విశేషము.
Bull
(n), ( s), యెద్దు, వృషభము. Bulls plu. యెడ్లు. a wild *గొరపోతు. * calf కోడె, కోడె దూడ. The sacred * or Apis నంది,నందికేశ్వరుడు. a Papel * పోపు యొక్క ఆజ్ఙా పత్రిక అనగాఆచార్యుల శ్రీముఖము. In composition గజ. thus, a * trout, a *finch, a * dog &c. గజ, పెద్ద. as, the great lime గజనిమ్మపండు. a * frog గోదురుకప్ప, అనగా పెద్దకప్ప. a * beggarగజదొంగ. a bull's eye or window గవాక్షి. the bull's eye in atarget బాణములు వేసే గురిపలకలో వుండే నడిమిచుక్క. he took the* by the horns సాహసము చేసినాడు. or blunder మాటలలో పొరబాటు,అనగా he spent all the money and gave the rest to hisborther రూకలనంతా శెలవు చేసి వేసి కడమను అన్నకు యిచ్చినాడు, యీవాక్యములో, రూకలనంతా, అన్న తరువాత, కడమ అనడము మిక్కిలిఅసంభవము గనుక దీన్ని యింగ్లీషు వారు. Bull అంటారు. Or inEnglish they sat down forming a sort of semicircle roundme (This occurs in a modern traveller). When this horsegoes down hill he stumbles and when he goes up hill hestops (Johnson himslef made this bull : See Boswell. VIII.324) One of the most remarkable is Had you but seen theseroads before they were made you would hold up your handsand bless marshal Wade 1-Milton Prose 12. 1.92 uses Bullfor Blunder.
Incarnation
(n), ( s), అవతారము. printing was invented in the year 1440after the * క్రీస్తు అవతరించిన తరువాత 1440 యో సంవత్సరమందు అచ్చువేయడము కలిగినది. To Incase, v. a. ఆచ్ఛాదించుట. they *ed the box with leather వాండ్లు ఆపెట్టెకు తోలువేసినారు. the silk worm *s itself in silk పట్టునూలుపురుగు పట్టులో పొదుగుకొని వుంటున్నది. bees * honey in wax తేనీగలుతేనెను తెట్టలో పొదుగుతున్నవి. the husk that *s the cocoanut టెంకాయను మూసుకొని వుండు మట్ట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scatterdly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scatterdly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scatterdly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scatterdly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scatterdly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close