(v), ( a), ఆడుట, ఆడించుట, నటించుట, వేషము కట్టి ఆడుట. she *ed thelute వీణె వాయించినది. he *ed the flute పిల్లంగోవి వూదినాడు. he *ed the gunsat the fort. కోటమీద ఫిరంగులు కాల్చినాడు. he *ed the character of Krishnaకృష్ణ వేషము కట్టి ఆడినాడు. he *ed the king రాజు వేషము కట్టినాడు, రాజుగానటించినాడు. he *ed the fool and sold the horse for ten rupees పిచ్చివాడైఅంత గుర్రమును పది రూపాయలకు అమ్మివేసినాడు. I think he is *ing the foolwith you వాడు నిన్ను దగా చేసేటట్టు తోస్తున్నది. I saw that he was *ing thefool with me వాడు నా వద్ద మాయలు చేసినాడని కనుక్కొన్నాను. he *ed the father towards them వాండ్లకు తండ్రి మారుతండ్రిగా వుండెను. he *ed the puppet ఆ బొమ్మను ఆడించినాడు. he *ed me false నన్ను మోసము చేసినాడు,దగా చేసినాడు. he *ed the rogue దొంగ అయినాడు. she *ed the whore లంజ అయినది.he *ed the hero శూరుడుగా ప్రవర్తించెను. he *ed his part well తాను చేయవలసినదియెంతో అంతా చేసినాడు, బాగా జరిపించినాడు. he has *ed his cards well బహు చమత్కారముగా ప్రవర్తించినాడు. do not * any tricks with me నా వద్ద యేమిపితలాటకములు చేయక.