(adj), ఆకుపచ్చైన, పచ్చని, హరితవర్ణమైన.or raw, unripe పచ్చికాయగావుండే, లేత, అపక్వమైన. * fruit కాయలు. a * cocoanut లేక టెంకాయ, యెళనీరుకాయ.a * wound పచ్చిగాయము. he was then a * boy అప్పుడు వట్టి పసివాడు.a girl of * age పసిపిల్ల, లేత పడుచు. his was a * old age యేండ్లుచెల్లినప్పటికిన్ని దృఢముగావుండినాడు. * wood పచ్చికర్ర.a * goose పిల్లబాతు, వట్టిపిచ్చివాడు. * eyed పిల్లికండ్లుగల.the * eyed monster (or jealousy) జారత్వశంక, వ్యభిచార అనుమానము.* vitriol అన్నభేది.