(v), ( n), ఉండుట, నివాసము చేసుట, కాపురము వుండుట. or to remainస్టాయిగా వుండుట, స్టిరముగా వుండుట. his grace abode upon them ఆయనఅనుగ్రహము వారియందు వుండెను. he abode at home యింట్లో వుండినాడు. theearth abideth for ever భూమి శాశ్వతముగా వుంటున్నది, స్థిరముగా వుంటున్నది. heabode with them వాండ్లతో కూడా వుండినాడు, కాపురము వుండినాడు. I shall * byyour decision తమ తీర్పు ప్రకారము నడుచుకొంటాను. he abode by his formerdecision వాడు మనుపు చెప్పిన తీర్పులోనే నిలిచినాడు.