Telugu Meaning of Shoemaker

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shoemaker is as below...

Shoemaker : (n), ( s), చెప్పులు కుట్టేవాడు, మాదిగె వాడు. a man of thatcaste మాదిగె వాడు. a woman of the * caste మాదిగెది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Mislaid
(adj), ఎక్కడనో పెట్టి మరిచిన, కానకపోయిన.
To Fawn
(v), ( n), నక్క, నైచ్యములుచేసుట, నక్క వినయము చేసుట, యిచ్చకమాడుట,ఉపసర్పించుట. the beggar naturally *s upon the rich man మహారాజుదగ్గిర బిచ్చగాడు సహజముగా నక్క నైచ్యములు చేస్తాడు. he *ed upon theGovernor to get this appointment యీ వుద్యోగమునకై గవర్నరునువుపసర్పించినాడు.
Gifted
(adj), మహాత్ములైన, అంశవంతులైన. he is a highly * man అతడు అంశపురుషుడు. * with sense బుద్దిమంతులైన, బుద్ధిశాలియైన. a *prophet భవిష్యద్జ్ఞానియైన, ఋషి. * with speech మాట్లాడేశక్తిగలa horse is not * with speech గుర్రానికి నోరు యివ్వలేదు.
Provost
(n), ( s), అధిపతి, అధకారి, కొన్ని చోట్ల పోలిసు అధికారి. a * marshalదండు ప్రయాణములో దౌర్జన్యము చేసే వానికి శిక్ష విధించే అధికారి.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Chaff
(n), ( s), పొట్టు, వుమక, తవుడు, పొల్లు. of oil seeds మాన. they were driven away like * before the wind ఘాలికి యెంగిలాకులవలె యెగిరిపోయిరి.
Fleam
(n), ( s), పశవులకు నెత్తురు తీసే ఆయుధము.
Hornless
(adj), బోడి, కొమ్ములు లేని.
Thorny
(adj), difficult; perplexing ముండ్లు గల, కష్టమైన, సంకటమైన. a * plant ముండ్ల చెట్టు.
Conservative
(adj), సంరక్షించే, యిది. Tory అనే పేరుకు సమానమైనది.
Manikin
(n), ( s), పొట్టివాడు, మరుగుజ్జు.
Stinkard, Or Polecat
(n), (s.), ఆళ్లకోస, వరడునక్క, గంధిలము,మహత్తైన, కంపుకొట్టే వొకమృగము.
Deluge
(n), ( s), జలప్రళయము, వెల్లువ, వరద. the universal* మహాప్రళయము.
Burthen
(adj), బళువు, భారము. See Burden.
To Endue With
(v), ( a), కలగచేయుట, యిచ్చుట, దయ చేసుట. God *d man with reason దేవుడు మనుష్యులకు వివేకమును యిచ్చినాడు.
Spearman
(n), ( s), ఈటెవాడు.
Baggage
(n), ( s), సామాను, సరంజాము. his * filled ten cartsఅతని సామాను పదిబండ్లు నిండింది. she is a drunken *అది తాగుబోతుముండ. a sly * నంగనాచి ముండ. in plu.Baggages లంజలు, గుడిసెవేట్లు.
Wheat
(n), ( s), a species of bread corn గోధుమలు.
Freethinker
(n), ( s), నాస్తికుడు, వేద విరోధి, తాంత్రికుడు, తనకు తోచినమతమెల్లా మతమనేవాడు, అయితే పాషండుడనే అర్థము పనికి రాదు.the * s according to the Hindus are named in the following verseనాస్తిక,మ్లేచ్చ, పాషండ, బౌద్ధ, ప్రాకృత దుర్గమం.
Gig
(n), ( s), వొంటి గుర్రపుబండి, అనగా రెండు చక్రాలు గలది. or smallboat చిన్నపడవ. or jig a dance ధృతిగతిగా నటించే నటనము.త్వరితముగా ఆడే ఆట. or whirligig బొంగరము. or fun యెకసెక్కము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shoemaker is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shoemaker now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shoemaker. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shoemaker is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shoemaker, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101391
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88222
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68677
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43911
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31683
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close