Telugu Meaning of Side

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Side is as below...

Side : (n), ( s), పక్క, పార్శ్వ్ము, పక్షము, తట్టు, వైపు, వోర. on that* ఆ పక్కన. go on one * వారగాపో. on the * of the hill కొండపక్కన. కొండ అడుగున. on the north * ఉత్తరపు దిక్కున. * of aleaf, being one page పొరట. a * of bacon అరపంది. * of a river, one bank తీరము. a side-saddle పక్కజీని, అనగా ఆడవాండ్లు యేక్కే గుర్రముమీద వెసే పల్లము. side-arms, that is, sword andpistols పార్శ్వ ఆయుధములు, అనగా కత్తిపిస్తోలు. they spoke on his * అతని పక్షముగా మాట్లాడినారు. a witness on my * నా పక్షమైన సాక్షి.It is an error on the safe * తప్పు వాస్తవమే మెట్టుకు యిది కావడము శుభము. ఇది అన్యాయము సరే మెట్టుకు యిందుచేత ఫలము కద్దు,గుడ్డిలో మెల్ల శ్రేష్టము. to lie on one * వొత్తిగిలి పండుకోనుట.God who was on my * నా పాలిటి దైవము. God is on their * దేవుడువాండ్ల పక్షముగా వున్నాడు. youth is on his * వీడు వయసు వాడనేదివీడి యందు విశేషము. On both *s ఉభయత్ర యిరుగడల. on all *sనల్ దిక్కుల. relations on the mother's * తల్లివంక వాండ్లు, మాతృవర్గము. from * to * యీ పక్కనుంచిపక్క దాకా. he nearlysplit his *s with laughing పక్కలు పగల నవ్వినాడు. In theAmaram the Sancrit and the Telugu are printed * by * అమరములోసంస్కృతము వొక పక్క తెలుగు వొక పక్కగా అచ్చువేసినారు. In theline the soldiers stood * by * సిపాయీలు వరసగా నిలిచినారు.the books were placed * by * ఆ పుస్తకములను వరసగా పెట్టినారు.they were buried * by * వాండ్లిద్దరినిన్ని జోడుగా పూడ్చినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Croak
(n), ( s), కప్పకూత, మాలకాకి కూత.
Evil-worker
(n), ( s), దుర్మార్గుడు, దుష్కృత్యము కలవాడు.
Perhaps
(adv), వొకవేళ, యేమో, కాబోలు. * he said so అన్నాడేమో, అన్నాడుకాబోలు. * not కాదేమో.
Finenew
(adj), కొత్త, చేసినది చేసినట్టే వుండే. a * knife వాడని కొత్తకత్తి.
Firestick
(n), ( s), కొరివికట్టె, వెలుతురు కట్టె.
Weapon
(n), ( s), an instrument of war ఆయుధము, అస్త్రము,శస్త్రము.
To Gather
(v), ( n), కూడుట, చేరుట, పోగౌట. a mob * ed గుంపుకూడినది. clouds * ed మబ్బువేసినది. a boil *ed పుండులేచినది. from this I * that he is coming యిందువల్ల వాడు వచ్చుననివూహించినాను, భావించుకొన్నాను.
Vitiation
(n), ( s), depravation; corruption చెరపడము, భ్రష్టుచేయడము. a rendering invalid దుర్భలము చేయడము. by the * of the air గాలి చెడిపోయినందున, అనగా దుర్గంధము కలగడమువల్ల. * of language గ్రామ్యము. through the * of their morals వాండ్లనీతి చెడి పోయినందున.
To Fulminate
(v), ( a), to utter as a curse or censure గర్జించి చెప్పుట.గద్దించి చెప్పుట, పిడుగుపడ్డట్టు చెప్పుట. the pope *d curses againsthim గురువు అతనికి శాపము యిచ్చినాడు. he *d threats గద్దించినాడు. gulminating powder నలిపితే తుపాకి వేటులేచినట్టు ఢమీలుమని మండే వొక పొడి.
Easterly
(adj), తూర్పుదేశసంబంధమైన. * wind తూర్పుగాలి .
Morgue
(n), ( s), (French) వూరు, పేరు, తెలియని పీనుగను దాని తాలూకు వాండ్లు వచ్చేదాకా, వేసిపెట్టే చావడి.
Highly
(adv), అతిశయముగా, గొప్పగా, ఘనముగా, చాలా, బహు, మిక్కిలి. it was *approved అది మిక్కిలి అంగీకరించబడ్డది. * dressed అతి శృంగారమైన. * educated విద్యాపూర్ణులైన. * finished దివ్యముగా తీరిన, పరిపూర్తియైన. he was * pleased అతను మహాసంతోషించినాడు. he thought * of them వాండ్లను గొప్పగావిచారించినాడు.
To Discuss
విమర్శించుట,విచారించుట,తర్కించుట,వాదించుట, they *ed the question అందున గురించితర్కించినారు. t o dissolve కరగకొట్టుట. this oil has a virtuein *ing tumuors యీ తైలములో వాయువుగెడ్డలను కరగకొట్టే గుణమువున్నది. Vulgarly to eat or drink ( see Don Juan. XVI.34. )తినివేయుట, కాచేయుట, తాగివేయుట.
To Reassure
(v), ( a), వోదార్చుట, ధైర్యము చెప్పుట.
Percussion Caps
(n), ( s), రాగిగొట్టాలు. is the phrase in the Tariff.
Inasmuchas
(prep), ఎందుకంటే, ఏలనంటే. * he agreed వొప్పుకున్నాడు గనుక.
To Disappoint
(v), ( a), ఆశ చెడగొట్టుట, వంచించుట, మోసము చేసుట.he says he will do it , I will * him తాను చేస్తానంటాడు గానివాన్ని భంగపరుస్తాను చూడు, మొక్క చెరుస్తాను చూడు.
To Over-burden
(v), ( a), అధిక బరువు యెక్కించుట, యెక్కువబరువువేసుట. *ed అధిక బరువుచేత సంకటపడే. I am *ed withbusiness నాకు అధికపనివచ్చి సంకటముగా వున్నది. this tree is*ed with fruit ఆచెట్టు విరగపండి వున్నది. he *ed his stomachవాడు వెక్కసముగా తిన్నాడు. he is not *ed with informationజ్ఙాన శూన్యుడు.
Stencilling
(n), ( s), painting, colouring on a wall పూయడము.an operartion performed by cutting a name or pattern in apiece of tin, and rubbing a brush with paint on it.
To Prepossess
(v), ( a), పక్షముకలగచేసుట, అభిమానము కలగచేసుట. he *ed theking against me రాజుకు నా మీద విరోధము పుట్టేటట్టు చేసినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Side is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Side now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Side. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Side is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Side, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89137
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73205
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70034
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44676
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44546
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32144
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31706

Please like, if you love this website
close