(n), ( s), స్వతంత్రము, ధర్మము, ఆధిక్యము, అధికారము, ఫలము, లాభము. thesecretary has the * of the post శెక్రిటేరికి తపాలా కూలి యివ్వవలసినది లేదనేఆధిక్యముకద్దు. power is a * of the rich ఐశ్వర్యమునకు అధికారము వొక ఫలము.she was allowed the * of a seat దానికి కురిచి యిచ్చేదనే స్వతంత్రము కద్దు.ఆధిక్యము నాకు కద్దు. In the Malayalam country men who are married enjoynone of the* s of a husband మళయాళ దేశములో మొగుడికి భర్తృత్వధర్మములేదు, పురుషుడికి స్వతంత్రము లేదు.