Telugu Meaning of Slighted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Slighted is as below...

Slighted : (adj), అలక్ష్యముచేయబడ్డ, తిరస్కరించబడ్డ. a * friendఅగౌరవముచేయబడ్డ స్నేహితుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Reck
(v), ( a), తలచుట, చింతించుట. he *s not he shame వానికి శిగ్గనే చింతలేదు. you will * this ఇందున గురించి చింతపడబోతావు.
Galleon
(n), ( s), వొక తరహా వాడ.
Reputation
(n), ( s), పేరు, కీర్తి, యశస్సు. these people are by * thieves వాండ్లు దొంగలట.
Bissextile
(n), ( s), or Leap-year అధిక సంవత్సరము, అనగా మూడేండ్లకుఒకమాటు ఫిబ్రవరి నెలకు 29 తేదులు వచ్చే సంవత్సరము.
Premeditated
(adj), ఆలోచించిన.
Drink-money
(n), ( s), కూలివాండ్లకు తాగడానకు బహుమానముగాయిచ్చే రూకలు.
Consonant
(n), ( s), హల్లు, వ్యంజనము, అనగా, క, ఖ, గ, ఘ, యిత్యాది B, C, D, F, &c.
Noggin
(n), ( s), a small mug చిన్న జోడు తపేలా.
Sauceboat
(n), ( s), వ్యంజనములుపెట్టే శంఖాకృతిగా ఉండే గిన్నె.
Endowed
(adj), గల కలిగిన, యుక్తుడైన, శాలియైన, సంపన్నమైన. * with learning విద్యగలవాడైన. * with sense బుద్ధిశాలియైన. richly * సంపన్నులైన. an * temple యిస్తువుగలగుడి. this pagoda is * the other is not యీ గుడికి యిస్తువ వున్నది ఆ గుడికి లేదు. * with bodily form దేహియైన.
To Indent
(v), ( a), నొక్కు నొక్కులుగా చేసుట, పండ్లుపండ్లుగా చేసుట,మొర్రి చేసుట,సొట్టచేసుట. this blow *ed the sword ఈ దెబ్బచేతకత్తి మొర్రి పోయినది.
What
(pronoun), ఎది,ఏమి,ఎదోఅది, what is it? అదేమి. * isit's length? దాని నిడువు యెంత. * have you to do withpenance? నీవు యెక్కడ తపమెక్కడ. * have I to do with you? నీ వెక్కడ నే నెక్కడ. * I want is a light నాకు కావలసినది వొక దీపము. I will tell you * faith is విశ్వాస మిట్టిదని చెప్పుతాను. let them tell * they willవాండ్లకు యిష్టమైనది చెప్పుకోనియ్యి. tell me * you know aboutit అందున గురించి నీవు యెరిగినది చెప్పు. * do you mean by calling this silver అది యెక్కడి వెండోయి. * great matter is that అది యెంత గొప్ప పని. * a handsome face ఎంత అందమైన ముఖము. * wonderful beauty ఔరా చక్కదనము. in * manner ఎట్లా, యేరీతిగా. I tell you * నేను వొక మాట చెప్పుతాను విను. * with debts, and * with other troubles, he was nearly driven mad వుండే అప్పులేమి, తొందర లేమి, యిదంతా చాలక వాడికి తెలివిన్ని తప్పిపోవచ్చినది.
Presence
(n), ( s), సముఖము, సమక్షమము. In his * అతని యెదట. In the * ofwitnesses సాక్షుల ముందర. * of mind ధైర్యము, నిబ్బరము, సమయస్ఫూర్తి. lossof * of mind కలవరము. she lost her * of mind కలవరపడ్డది. * in heavenసాలోక్యము.
To Paint
(v), ( a), వ్రాసుట, చిత్తరువు వ్రాసుట, పూనుట. he *ed the wall red గోడకుయెర్ర వర్ణము పూసినాడు. she * ed her eyes black అది కండ్లకు కాటుక పెట్టుకొన్నది.he *ed he king riding రాజు గుర్రము మీద వుండేటట్టు వ్రాసినాడు. the poet has* ed this battle very well ఆ కవి ఆ యుద్ధమును బాగా వర్ణించినాడు. v.neut. awoman who *s ముఖమందు మకరికా పత్రాదులు వ్రాసుకొన్న స్త్రీ.
Jolting
(n), ( s), కదలడము, కుదలడము.
Greeting
(n), ( s), మన్నన, రాగానే చూచి సంతోషపడడము, కొనియాడడము,నమస్కారము, దండము. సలాము.
Granary
(n), ( s), కళంజము, ధాన్యపుకొట్టు.
Mendacious
(adj), అబద్ధమైన, అనృతమైన, అబద్దీకులయిన.
Fireship
(n), ( s), నిప్పువాడ, అనగా వొక వాడకు నిప్పుఅంటించి శత్రువులవాడలు అంటుకొనేటట్టు గాలివాటుగా విడిచే నిప్పువాడ. Fireside, n. s. పొయిగట్టు. * stories పొయిగట్టుమాటలు పొయివద్దకూర్చుండి ఆడుకొనే మాటలు, ముచ్చట. he is talked of at every *వాన్ని గురించి ప్రతియింట్లో ప్రస్తాపముగా వున్నది.
To Groan
(v), ( n), మూలుగుట. his table daily *s under a great varietyof vainds వాడి బల్ల ప్రతిదినము నానావిధమైన ఆహారములతో మూలుగుతున్నది, అనగా వాడింట్లో బహుమంది భోజనము చేస్తారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Slighted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Slighted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Slighted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Slighted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Slighted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103761
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close