Telugu Meaning of Smoke

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Smoke is as below...

Smoke : (n), ( s), పొగ, ధూమము. the whole bnsiness ended in *ఆ పని తుదకు యేమీ లేక పోయినది. To Smoke, v. n. పొగసుట, పొగరాజుట, పొగవచ్చుట. the house wasburnt and I saw it smoking the next day ఆ యిల్లు కాలి మరునాడుపొగుస్తూ వుండగా నేను చూస్తిని. a pot of smoking milk కాగి పొగలులేస్తూవుండే కుండెడు పాలు. supper soon *d upon the board యింతలో వడ్డించినారు. or inhale చుట్టతాగుట. or be suspicious సందేహించుట,అనుమానించుట. I *d that there was something wrong అక్కడయేమో కొంచెము తప్పువుండినట్టు అనుమానించినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Case
(n), ( s), condition స్థితి, విద్యమానము, సంగతి అవస్థ. or cover or covering పొర, గవిసిన, a * knife వరలోవుండే సూరకత్తి, మేజాకత్తి. a * for spectacles ముక్కద్దపుగూడు. a clock * పెద్ద గడియారము పెట్టి వుండే చిట్టము. a watch * గెడియారము మూత. or box పెట్టె a * of goods సరుకులు వేసే పెట్టె. a * of goods సరుకులు వేసే పెట్టె. a * bottle చౌకబుడ్డి. a or suit వ్యాజ్యము. a * of theft దొంగతనమును గురించిన వ్యాజ్యము. a * of murder ఖూనిని గురించిన వ్యాజ్యము. the cases of a noun విభక్తులు. keep it in * I come నేను వకవేళ వత్తును అవి పెట్టిపెట్టు. book * పుస్తకములు వుంచే అల్మార. in this * or matters being thus యిట్లా వుండగా, యీ విషయమందు, It is the * యిది వాస్తవము, నిజమే.That's not the * అట్లా కాదు, ఆ మాట నిజముకాదు, అబద్ధమే. the state of the case is that ఆ సంగతి వుండేస్థితి యేమంటె in that * ఆ పక్షమందు, అట్లా వుండగా. in both cases యెటైనా, యేవిధమైనా in any * యెట్లా అయినా సరి. can it be the *? అది వాస్తవముగా వుండునా? It is not the * అట్లా జరగనేలేదు. it was the * with me నాకున్ను అదే స్థితిగా వుండెను? in * of death చచ్చిన పక్షమందు. such is the * వాస్తవ్య మింతె, అది విహితమె,వున్న సంగతి యింతె. in most cases బహుశా. he considered it a hard * యిది వక అన్యాయమని అతనికి తోచినది. In this school they read poetry,in the other schools this is not the * యీ పల్లి కూటములో కావ్యము చదువుతారు, కడమ పల్లి కూటములలో అట్లా కాదు. you said they were brothers this is not the * వాండ్లు అన్నతమ్ములు అన్నావు, అట్లా కాదు. these birds are as tall as a man in some cases య్ పక్షులలో వకటొకటి మనిషి పొడుగు వుండడముకద్దు. they are in a bad * దురవస్థలో వున్నారు.the horse is in good * గుర్రము పుష్టిగా వున్నది. the horse is in bad * గుర్రము చిక్కి వున్నది. the children are taught Tamil in some cases they learn it in one year పిల్ల కాయలకు అరవము చెప్పుతారు, వకడొకడుసంవత్సరములో నేర్చుకోవడము కద్దు. such cases are common అట్లా సంభవించడము సహజము, not a single case occured యిట్లా వకనాడున్ను సంభవించలేదు.
Temptation
(n), ( s), enticement, allurement, trial తీపి, చూపినరుచి, పెట్టిన ఆశ,దుష్కర్మములో ప్రవర్తింప చేయడమునకై యత్నపడడము, బులుపు, ఉశికొలపడము, పరిక్ష. A+ శోధన. the beauty of the style is a great * to the student అతిసుందరమైన ఆ గ్రంథము యొక్క శయ్య విద్యార్థుల యొక్క మనసును ఆకర్షిస్తున్నది. thecheapness of the ring was one * and he like a fool bought it ఆ వుంగరమునయముగా వున్నదని వెర్రిపట్టి దాన్ని కొనుక్కొన్నాడు. the cheapness is a great *నయమైతే అందరు వచ్చి పడుతారు. by his * she fell వాడి దుర్బోధన వల్ల అది చెడ్డది.she resisted the * అది దుర్బోధనకు లోబడలేదు. this is a mere * యిది వట్టిదుర్బుద్ధి యిది వట్టి బులుపు. Viswamitra underwent many *s రంబాదులను పంపిఅనేక పర్యాయములు విశ్వామిత్రుని మనస్సు శోధించబడ్డది. what * could you haveto go there ? అక్కడికి పోవడానికి నీకేమి పట్టినది. in HIndu morality *s arecalled foes, అరిషడ్వర్గము. the six foes are enumerated as కామ, క్రోధ,లోభ, మోహ, మద మాత్సర్యములు. that is, lust, anger, covetousness, &c.he listened to the * ఆ దుర్బోధనకు లోబడ్డాడు. by the * of the devil he didthis సైతాను యొక్క దుర్బోధన వల్ల దీన్ని చేసినాడు, వానికి వొక దుర్బుద్ధి పుట్టి దీన్ని చేసినాడు. he fell into * మాయకు లోనైనాడు. the whole passage is socurious that resist the * to transcribe it ఆ పదమంతా నిండా చోద్యముగావుండినందున దాన్ని యిక్కడ వుదాహరించక నా మనసు నిలవలేదు. the roads wereso bad that we had little * to travel దోవ రసాభాసముగా వుండినందువల్లపోవడమునకు మాకు మనసు లేకపోయినది.
Oaf
(n), ( s), జడుడు, మందమతి.
To Minute
(v), ( a), యాదాస్తు వ్రాసుకొనుట జ్ఞాపకానికి వ్రాసుకొనుట.
Tablesalt
(n), ( s), కూరవుప్పు.
Cheerer
(n), ( s), ఉల్లాసకారి, ఆహ్లాదకారి.
Topper
(n), ( s), a drinker తాగుబోతు.
Headland
(n), ( s), సముద్రములో నాలుక వలె పారివుండే వున్నతమైన భూమి.
Septuagenarian
(n), ( s), డెబ్భైఏండ్లవాడు.
To Affranchise
(v), ( a), విడుదల చేసుట, విమోచనము చేసుట, బాపుట.
Maltster
(n), ( s), బార్లీబియ్యమును నానబోసి యెండబెట్టి పక్వము చేసేవాడు.
Water-drinker
(n), ( s), సారాయిని అంటకుండా నీళ్ళే తాగేవాడు.
Fantastically
(adv), వింతగా, విచిత్రముగా, విపరీతముగా, చోద్యముగా.
Christ
(n), ( s), Kriswu. Mill in his Christa Sangita writes it KqRtu.But krIswu is the usual spelling, In the Tamil versions it is spelt kiriswu.
Unspoiled
(adj), not corrupted చెడని చెడిపోని, బాగుగా వుండే.
Unchangeably
(adv), యథారీతిగా, నిర్వ్యత్యాసముగా, నిర్వికారముగా, యేకరీతిగా.
Crowinig
(adj), అతి ముఖ్యమైన, శిఖరమైన.
To Recommence
(v), ( a), మళ్ళీ ఆరంభించుట.
Irrelevant
(adj), అసంగతమైన, అసంబంధమైన.
Glittering
(adj), తళతళలాడే, మెరిసే, ప్రకాశించే, ప్రకాశమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Smoke is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Smoke now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Smoke. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Smoke is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Smoke, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89137
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73205
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70034
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44676
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44546
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32144
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31706

Please like, if you love this website
close