(adj), అంతా, అన్ని, యావత్తు, సర్వమై, సమస్తమైన. * and sundry పిన్నాపెద్దా.By * means అన్ని విధాల. with * his wit వాడింత తెలిసినవాడైయుండిన్ని. heis lord of * ఆయనే సర్వేశ్వరుడు. * night రాత్రి అంతా. * yesterday నిన్నటిదినమంతా. One and all అందరున్ను. after * మెట్టుకు, తుదకు. at * యెంతమాత్రము. * I pray for is this నేను వేడుకొనేదంతా యిదే. this is * I know నాకుతెలిసినది యింతే, యింతకు మించి నేను యెరగను. I am wet * over నేను శుద్ధముగాతడిసినాను, బొత్తిగా తడిసినాను. * through the country దేశములోనంతా. he was *in * in all to her ఆమెకు కొడుకే ప్రపంచము అతిముఖ్యము. * at once I sawhim coming యింతలో అతడు రావడము చూస్తిని. he was crawling on * foursదోగాడుతూ వుండినాడు. to gamble at * fours ఒకతరహా జూదమాడుట. they losttheir * వారి యావత్తు సొత్తున్ను పోయినది. he left his * to us వాడి యావత్తుసొత్తున్ను మాకిచ్చినాడు. In * there were two hundred men వుండినదంతాయిన్నూరుమంది * hail ! శుభము శుభము.