(v), ( a), పెంచిచెప్పుట, విస్తరించుట, వొకటిని పదింతలుగాచెప్పుట, ఉల్లేఖించి చెప్పుట. they *d his faults యింత తప్పును అంత తప్పుగా చెప్పినారు, గోరంతను కొండంతగా పెంచి చెప్పినారు. Exaggerated, adj. పెంచిచెప్పిన, వొకటిని పదింతలుగా విస్తరించి చెప్పిన. the story was greatly * ఆ కథను మహా పెంచి చెప్పినారు.this is an * description యిది గోరంతను కొండంతగా పెంచి చెప్పి వున్నది.