Telugu Meaning of Stool

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stool is as below...

Stool : (n), ( s), ఆసనము, పీఠము. foot * పాదపీఠము. to go to * బైటికి పోవుట. శంకానివర్తికిపోవుట, కాలవకు పోవుట, మరుగు పెరటికిపోవుట. he had a bloody * వాడికి నెత్తురు ప్రవర్తి అయినది, నెత్తురుబంక పడ్డది. he had three *s వాడికి మూడు మాట్లు ప్రవర్తులైనవి.he went to * శంకానికివర్తికి పోయినాడు. * of repentance (Johnson)శిక్ష, అనగా గాడిదెమీద పెట్టి వూరేగించినట్టు రంకును గురించి చేసే శిక్ష.he was then on the * of repentance అప్పుడు వాడికి చీవాట్లు పెట్టుతూవుండినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Imaginative
(adj), భ్రమగావుండే, భ్రామికమైన.
Antichrist
(n), ( s), ఖ్రీస్తవిరోధి.
To Choke
(v), ( a), and v. n. వూపిరి తిరగకుండా చేసుట, తిక్కు ముక్కాడుట,పొరకెక్కుట. weeds choked the corn పయిరును కలుపు మూసుకొని అణిచివేసినది. they choked the gun to the muzzle with sand ఆ ఫిరంగిలో నోటిదాకా యిసుక పోసి కూరినారు. The dog made a noise as if choking ఆ కుక్క గొంతు కిక్కురుసుకొన్నట్టు అరిచినది. the people choked up the street ఆ వీధిలో జనము కిక్కిరుసుకొని వుండినది, నిండివుండినది. he was choked మింగేటప్పుడు వాడికి గొంతులో అడుచుకొన్నది, వాడికి పొరబోయినది, గొంతు పట్టుకొన్నది. I was nearly choked in the river యేటిలో మునిగి వూపిరి తిరగకుండా చావబోయినాను. the corn was choked with weeds కలుపు మూసుకొని పయిరు అణిగి పోయినది. the channel was choked with sand ఆ కాలవలో యిసుక కూరుకొన్నది, అడుచుకొన్నది. the street was choked with carts ఆ వీధిలో బండ్లు కిక్కిరుసుకొని వున్నవి, నిండివున్నవి. I was ready to choke with the smoke పొగలో వుడ్డు కుడుచుకొని చావబోతిని.I was ready to * or to be choked with thirst దాహము చేత గొంతెండి చావబోతిని. She was ready to * with rage దానికి చచ్చేంత కోపము వచ్చినది, అనగా దాని కోపము మరీమరీ పొడిగి దానితోనే చచ్చేటట్టు వుండెను.
Scummer
(n), ( s), పైమష్టును తోశే గరిటె.
Deliberate
(adj), ఆలోచనపూర్వకమైన, సావధానమైన. It is my * opinion that he is wrong వాడు తప్పినాడని నాకు రూఢి.
To Fat
(v), ( a), see to Fatten, v. a.
Dame
(n), ( s), అమ్మ. or lady దొరసాని. a noble * ఘనమైన స్త్రీ.a school * వుపాధ్యాయురాలు.
Flesh
(n), (s), మాంసము, కండ. the tiger prefers human * to any otherపులికి యితర మాంసము కంటే మనిషి యొక్క మాంసము ముఖ్యము. or corpulence పుష్టి. fulness of * కాయ పుష్టి. he fell away in * orhe fell off in * వాడు సన్న నూలు వొడికినాడు, చిక్కిపోయినాడు,శుష్కించిపోయినాడు. he picked up * or he got into * వాడికి వొళ్లుపట్టినది.* and blood could not bear this దీన్ని యెవరు పడుదురు. " the *" (theologically)Rom V.17. సాంసారికము. A+. in jude 8 శరీరము. A+. while they are in the * i.ewhile they live వాండ్లు దేహమును యెత్తి వుండేటప్పుడు. those that are in the *cannot please God ( సాంసారికః A+.) (Rom. 8. 8.) మోహపాశబద్దులు దేవుడిఅనుగ్రహమునకు పాత్రులు కారు. See wilsons Vish P.page 645. he who is one withBramha sees not with the eye of the * , here the original runs thusనమాంస చక్షుషాద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతె బ్రహ్మసాన్నిద్యము కలవానికిజ్ఞానచక్షుస్సేగాని కర్మచక్షుస్సులు లేవు. he is gone the way of all * చనిపోయినాడు.the ills that * is heir to మనుష్యులకు సహజముగా సంభవించే సంకటములు. * in the Sanscrit theological sense రజోగుణము. the desires of the *విషయేచ్చ, అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు. the ties ofthe * ఐహికపాశములు. he is under the bondage of the * పంచేంద్రియబద్దుడైవున్నాడు, మోహబద్దుడై వున్నాడు. while he was in * and blood శరీరియైఉండగా. Fish and fowl are by the Hindus considered to be * (as in 1 corinth XV.39 ) viz. పక్షిమాంసము, మత్స్యమాంసము. but modern English confinesword * to the * of quadrupeds alone , Flesh అనే శబ్దము చేపలను గురించిన్నిపక్షులను గురించిన్ని ప్రయోగించకూడదు. నాలుగు కాళ్ల జంతువులను గురించిమాత్రము కద్దు.
Madhouse
(n), ( s), వెర్రివాండ్ల ఆస్పత్రి, చెరసాలవంటి వౌక యిల్లు.
Piracy
(n), ( s), సముద్రములోని దొంగతనము.
Agricultural
(adj), వ్యవసాయ సంబంధమైన, సేద్య సంబంధమైన.
Memorial
(n), ( s), జ్ఞాపకార్థముగా వుండేటిది, జ్ఞాపకార్థముగా వ్రాసిపెట్టేటిది.or petition మనివి, అర్జి. this pillar is a of the victory యీ స్తంభము ఆ జయముయొక్క జ్ఞాపకార్థముగా వున్నది.
Unseparated
(adj), not parted వీడదీయబడని, ఎడబాపబడని. in Teluguwriting, the words are * తెలుగు వ్రాయడములో మాటలను వేరే వేరే వ్రాయకుండాకలిపి వ్రాస్తారు. an * family అవి భక్తులు. (This is a phrase in Hindu law.)
Water-colours
(n), ( s), నీళ్ళవర్ణము, నీళ్ళలో కలిపి పూసిన వర్ణము.
Undrawn
(adj), దూయని, యెత్తని, వ్రాయని. the * sword దూయని కత్తి. an *ticket లాటరిలో యింకా యెత్తని చీటి.
Modulation
(n), ( s), సుతికూర్చడము.
Torpeddo
(n), ( s), a fish that benumbs the hand by touch తాకితే చేతులకుతిమురుపట్టే వొక చేప, యీ చేపను తాకితే చేతులు మానైపోతవి.
Haughtiness
(n), ( s), గర్వము, అహంకారము.
To Undress
(v), ( a), బట్టలను విచ్చివేసుట. Hughes says, in Spectator 91, end,The ladies undressed to go out. Perhaps this is a comic use of theword.
Oyster
(n), ( s), సీపి అనే గుల్లచేప. a pearl * ముత్యపుచిప్ప. an* shell వౌక విధమైన సముద్రపు గుల్ల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stool is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stool now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stool. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stool is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stool, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101164
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84681
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50543
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36097
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close