Telugu Meaning of Such

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Such is as below...

Such : (adj), అటువంటి, ఇటువంటి, అంతటి. * a house యిన్నో వొక యిల్లు.* an one యిన్నో వొక మనిషి. * as me నావంటి. take * as you likeనీకు యిష్టమైనది యెత్తుకో. * as this యిటువంటి, అటువంటి. * as livethere అక్కడే వుండే వాండ్లు. * as trade there అక్కడ వర్తకము చేసేవాండ్లు. as like go; * as do not remain పోవలెనని వుండేవాండ్లుపోతారు, వుండవలెననే వాండ్లు వుంటారు. * and * a house యిన్నో వొక యిల్లు. he already has house * as it is వాడికి యిల్లు అని వొకటి వున్నదిగాని అది అంత మంచిదికాదు. I cannot say the carriage is agood one; it is * as it is ఆ బండి అంత మంచిది అనను వొకమాత్రముగా వున్నది. to * and * a place ఫలానిచోటికి, యిన్నో వొక స్థలానికి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Vouch
(v), ( a), to state as an opinion ; to attest, to maintain ప్రమాణముగా చెప్పుట, సాక్షిచెప్పుట, రూఢిగా చెప్పుట. can you * for this ? యిందుకునీవు వుత్తరవాదిగా వుండగలవా. I will * for it, that he paid the money రూకలు చెల్లించినాడని నేను గట్టిగా నమ్మినాను.
Participial
(adj), అసమాపక క్రియా సంబంధమైన.
Coryphoeus
(n), ( s), the principal actor in a dance నాటకములో ప్రధాననాయకుడు, ముఖ్యమైన వేషగాడు, నటవుంగవుడు. he is the * of Sanscritlearning అతడు సంస్కృతములో అసమానపండితుడు, అసమాన పురుషుడు.
Revenge
(n), ( s), చలము తీర్చుకోవడము, కసితీర్చుకోడము, కడుపుమంట తీర్చుకోవడము, వైరశుద్ధి. he did this out of * చలము చేత దీన్ని చేసినాడు. he did good to his enemy; this was a glorious * శత్రువుకు వుపకారము చేసినాడు, దీనికంటే వేరే చలము తీర్చుకోవడమే బ్రహ్మానందము. he took a cruel * కొంచెపు పనికి కొండంత చలము సాధించినాడు.
Amber
(n), ( s), ఒకతరహా పసుపు వర్నముగల రాయి. * coloured పసుపువర్నముగల.
Magnainmously
(adv), ధైర్యముగా, శౌర్యముగా, పెద్దమనిషితనముగా, సజ్జనత్వముగా.
Penetration
(n), ( s), ప్రవేశించడము, చొరడము, దూరడము. or skill బుద్ధితీక్ష్ణము,చొరవ. as of holiness వ్యాపకము, వ్యాపకశక్తి.
Saliva
(n), ( s), జొల్లు, చొంగ, లాలాజలము.
Transcript
(n), ( s), ప్రతి, పుత్రిక.
Detail
(n), ( s), వివరము, విశదము, వయనము. of a feast &c. కలాపము.in * or particularly వివరముగా, విశదముగా, సవిస్తారముగా.in *or one after another క్రమమున, క్రమక్రమంబున.The deatils of a regiment జనులు.
To Rebound
(v), ( n), ఎగియుట, వొక దాని మీద తగిలిన వురువడిని మళ్ళీ యెగుసుట. theball *ed from the rock ఆ చెండు రాతి మీద తగిలి వెనకకు యెగిసినది.
To Squeeze
(v), ( a), to press; to crush between two bodiesఅదుముట, పిండుట, పిడుచుట, చిదుముట, పిసుకుట, నలుపుట, she *d the lime నిమ్మపండును పిండినది. he *d my hands నా చేతులు పట్టుకోన్నాడు. he *d all the cltohes into the box ఆ బట్టలనంతా పెట్టెలో వేశి అదిమినాడు, కూరినాడు. he *d the cloth dry ఆ గుడ్డలో నీళ్ళు లేకుండా పిడిచివేసినాడు. they *ed ten rupees out of him వాడి దగ్గిర పదిరూపాయిలు వెల్లపెరికినారు.
Bay
(n), ( s), add, In ships of war an apartment అంకణము. the sick * వాడలో రోగులు వుండే అంకణము.
To Tie
(v), ( a), కట్టుట, బంధించుట, ముడివేసుట. this ties his hands ఇందువల్ల వాడుకాలు చెయి ఆడించేటందుకు లేదు, అనగా వాడికి యేమిన్ని సాగదు. he *d him downto pay the money in three days మూడు దినములలో ఆ రూకలను చెల్లించుమనివాణ్ని నిర్బంధము చేసినాడు. he *d himself down to pay the money ఆ రూకలకుతాను పూట బడ్డాడు. to * on a turband పాగా చుట్టుట. he *d two cowstogether రెండావులను పెనవేశినాడు. he *d up the cow ఆవును కట్టినాడు.
To Palter
(v), ( a), మోసము చేసుట, పితలాటకము చేసుట.
Frontroom
(n), ( s), ముందరిగది.
Claimant
(n), ( s), vyAjyagAdu, wanaxani vyAjyamu cesevAdu, manavi cesevAdu,korevAdu, xayAxi.
Staidness
(n), ( s), అణుకువ, సాధుత్వము, పెద్దమనిషితనము.
To Chirp
(v), ( n), కూయుట, కిచకిచలాడుట, అనగా పిచ్చిక, వుడుత, యెలుక, వీటివలె కీచుకీచుమని కూసుట. a chirping sound కిచకిచ.
Feelingly
(adv), దయారసము, విశ్వాసముగా, కనికరముగా, కరుణతో, మనసారా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Such is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Such now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Such. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Such is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Such, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Mandali Bangla Font
Mandali
Download
View Count : 57233
Suguna Bangla Font
Suguna
Download
View Count : 48794
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 44980
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 36069
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 30701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 25241
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 22869
NTR Bangla Font
NTR
Download
View Count : 22446

Please like, if you love this website