(n), ( s), విషువత్, సమరాత్రిందివమైన కాలము, రాత్రీపగలు సమముగా వుండే కాలము. the vernal * is on the 21st March, the autumnal * is on the 23rd of September మార్చి నెల 21 తేదిని మేషసంక్రాంతియందు దక్షిణాయనము వస్తున్నది, సెప్టెంబరు నెల 23 తేదిని తులా సంక్రాంతియందు వుత్తరాయణము వస్తున్నది, యివి దక్షిణాయన వుత్తరాయన సంధి కాలములు.