(n), ( s), కోట, దుర్గము బురుజు, దివ్యమయిన యిల్లు, గడి. (which the English call Gharri.) a man at chess చదరంగపు కాయ. a seat on an elephant హవుదా యేనుగ. to build castles in the air గొంతెమ్మ కోరికలు కోరుట, నేను యిది చేస్తాను అది చేస్తాను, అని బ్రహ్మాండ మయిన పనులు మనసులో వూరికే ఆలోచించుట. castle building వట్టి బులుపు, యిది సాధించి జయించ పోతానన్న తలంపులు.