Telugu Meaning of Tasteliness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tasteliness is as below...

Tasteliness : (n), ( s), నాగరీకత. from the * of their dress వాండ్ల బట్టలునాగరీకముగా వున్నవి గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Houri
(n), ( s), వనదేవత, అప్సరస్త్రీ.
Quince
(n), ( s), వొక వృక్ష విశేషము, దాని పండున్ను. Quince seed (a drug) బేదానా,corrupted from Bihi-dana.
Incident, Incidental
(adj), ఆవశ్యకమైన, కలిగే, తటస్థించే, సంభవించే.( వైకృత. sankhya Karik. p. 141.) the ex-penses * to the marriage ఆ పెండ్లికిగాను ఆయన వ్రయములు.
Humanity
(n), ( s), the nature of man మనుష్య ప్రకృతి, మనుష్య స్వభావము,మానుష ధర్మము. benevolence, tenderness కనికరము, దయారసము, భూతదయ.Philology, grammatical studies శాస్త్రజ్ఞానము, వ్యాకరణ పాండిత్యము.
To Squint
(v), ( n), to look obliquely వోరచూపుగా చూచుట, పక్కచూపుగాచూచుట. he *s వాడికి మెల్లకన్నుగా వున్నది. in this remark I thinkhe *s at the Government ఈ మాట చెప్పడములో వాడకి దృష్టి గౌనరుమెంటువారిమిదనని తోస్తున్నది.
Stretch
(n), ( s), extension విశాలత. reach చాచడము. utmostreach of power అధికారమును మీరడము, అధిక ప్రాజాపత్యము.
Porterage
(n), ( s), కూలి, మోతకూలి.
Whorish
(adj), unchaste, lewd కొంటెయైన, పోకిరియైన, వ్యభిచరించే.
Glossary
(n), ( s), అపూర్వపదముల నిఘంటు.
Outly
(n), ( s), ఖర్చు, వ్యయము.
To Forestal
(v), ( a), ముందుమించుకొని మోసపుచ్చుట. I intended to buy thehouse but he *n led me ఆ యింటిని నేను కొనుక్కోవలెనని వుండగా వాడుముందుమించి కొనుక్కొన్నాడు. he has *led you in that discoveryఆ మర్మము నీవు కనుక్కొన్నావు , సరే నీకు ముందే వాడు కనుక్కొని నీకు కరక్కాయ పెట్టినాడు. these merchants *led the market ఆ వర్తకులుఅంగళ్లవాండ్లకు వచ్చే సరుకును ముందుమించి తాము తిప్పుకొన్నారు.he *led the goods ఆ సరుకులు తాను ముందుమించి మళ్లించుకొన్నాడు.ఆ సరుకులను తాను నడమవచ్చి అంటుకొని పోయినాడు.
Contour
(n), ( s), ఆకృతి, ఆకారము, కుదురు.
Ennui
(n), ( s), (French) పాడు బద్ధకము, పిచ్చిపాలుమాలిక, వట్టిసోమారితనము. Laziness and gluttony produce * సోమారితనముచేతనున్ను తిండిపోతుతనము చేతనున్ను పాలుమాలిక కలుగుతున్నది. See on Vapours.
To Fore-ordain
(v), ( a), సంకల్పించుకొనుట, ముందుగా నియమించుకొనుట. GOd *ed this యీశ్వరుడు యిట్లా సంకల్పించుకున్నాడు.
Meat
(n), ( s), flesh మాంసము. or food ఆహారము, గ్రాసము. * and drink అన్నోదకాలు. sweet * మిఠాయి, ఫలహారము. house * ఉలవలు మొదలైనవి. green * గడ్డి. chillies are parrot's * చిలకలకు మిరపకాయలు ఆహారము. chicken's * కోడిపిల్లలకు వేసే గింజలు, white *s (i. e. any thing made of milk, as cheese &c.)జున్నుగడ్డ మొదలైనవి.
Water-colours
(n), ( s), నీళ్ళవర్ణము, నీళ్ళలో కలిపి పూసిన వర్ణము.
Codiment
(n), ( s), సాధకము, సంభారము, వ్యంజనము.
To Unfold
(v), ( a), to expand; to spread out, to disclose విచ్చుట,వికసింపచేసుట, తెరుచుట, విశదపరుచుట, తెలియచేసుట.
Man
(n), ( s), మనిషి, మగవాడు. not a child పెద్దవాడు. a * servantపనివాడు. that * అతడు, వాడు. this * యితడు, వీడు. a * came here వొకడు వచ్చినాడు. no * went there యెవ్వరు పోలేదు. all men అంతమంది,అందరు how many men? యెంతమంది, యెందరు. half those men సగంమంది. a * of that town ఆవూరివాడు. * has reason మనుష్యులకు వివేకముకద్దు. * and wife దంపతులు, ఆలుమగడు. men and women స్త్రీలుపురుషులు,మగవాండ్లు ఆడవాండ్లు. eversince I was a * నాకు బుద్ధి తెలిసినది మొదలు. we had ten men killed మాలో పదిమంది సోజర్లు, లేక, సిఫాయీలు చచ్చినారు. a * of letters or learning విద్వాంసుడు, పండితుడు. he is a made * వాడిపని కుదటపడ్డది, వాడికి యికను చింతలేదు. the outward * శరీరము, కళేబరము. the inner * ఆత్మ, జీవుడు, a wise * బుద్ధిమంతుడు.తెలిసిన వాడు. a sick * రోగి. a wicked * దుర్మార్గుడు, దుష్టుడు. a * ofthe world వివేకి, చమత్కారి. or a sinner సంసృతిబుద్ధుడు. a * at arms ఆయుధపాణి, శూరుడు, బంటు, యిది ప్రాచీనప్రయోగము. a * of war పెద్ద పిరంగుల వాడ, యుద్ధ వాడ, ప్రాచీన గ్రంథములందు, వీరుడు, శూరుడు, అని అర్థమున్ను కద్దు. India * యిండియాకు పొయ్యే వాడ. Guinea * గినీ దేశమునకు పొయ్యే వాడు. my brother's * (i. e. servant) నా తమ్ముని పని వాడు, నౌకరు. As contrasted in Job IV. 17, "Enosh" mortal * నరుడు, and "a *" geber పరుషుడు. In Gen. II. 25. adam, A+. * మనిషి. to a *they left him అందరు విడిచిరి. they entered the town to a * మనిషికిమనిషి. at drafts or chess ఆటలో కాయ. go along *! పోరా. a * midwife మంత్రసాని పనిచేసే వైద్యుడు. come my * ! రావోయి. tell me my good * చెప్పవోయి తమ్ముడా.
Seerfish
(n), ( s), వజ్జిరమనే చేప.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tasteliness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tasteliness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tasteliness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tasteliness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tasteliness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 106235
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89942
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 74333
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70962
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 45316
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45250
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 32141

Please like, if you love this website
close