Telugu Meaning of Telling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Telling is as below...

Telling : (n), ( s), చెప్పడము, కథనము. a story never loses by * వాడి నోట్లో వీడినోట్లో పడి గోరంత సంగతి కొండంతగా పెరిగినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Boorish
(adj), మడ్డియైన, మోటైన. * langauge ఎడ్డెమాటలు.
Sultriness
(n), ( s), ఉక్క.
Destitute
లేని,దిక్కులేని, she was left * అది దిక్కులేనిదైనది.this is * of reason దీనికి న్యాయము లేదు. * of cause నిర్హేతుకమైన.* of food అన్నానకులేని. * of strength బలహీనమైన. the * లేనివాండ్లు, దరిద్రులు, నిరాధరువుగా వుండేవాండ్లు.
Tittle
(n), ( s), పొల్లు, స్వల్పగురుతు, రవంత గురుతు. there was not a * ofevidence సాక్ష్యము రవంతైనా లేదు. he performed it to a * తూచా తప్పకచేసినాడు, అరకొరలేకుండా నెరవేర్చినాడు. In Matt. V. 18. ఏకామాత్రాబిందురేకశ్చ. A+.
Evil
(n), ( s), శబ్బర, చెరువు, కష్టము, దురవస్త, యిబ్బంది, దుఃఖము, ఉపద్రవము. or misfortune కీడు, యెగ్గు. injury అపాయము, ఆపద. a contagion అంటు రోగము, తెవులు. the *s of this life ఐహిక కష్టములు.the king's * : See Scurvy. We must not do * that good may comeపుణ్యము రావడమునకై మనము పాపము చేయరాదు. he returned them * for * ప్రత్యుపకారము చేసినాడు. he returned good for * అపకారమునకు ఉపకారము చేసినాడు. * favoured అవలక్షణమైన, వికారమైన. deliver us from * (Matt. VI. 13). మందము. C+ అశుభం A+ కీడు. K+.
Near
(adj), సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన. * relationship దగ్గిరి బంధుత్వము. on the * side దగ్గిరి తట్టు, దగ్గిరి పక్క, అనగా ఈ తట్టు, ఈవలి తట్టు, ఇవతలి తట్టు. the * side of a horse గుర్రానికి దగ్గిరి తట్టు, అనగా యెక్కేవాడికి వాటముగా వుండే గుర్రము యొక్క యెడమ తట్టు. or miserly లోభియైన, లుబ్ధత్వము గల. a * manలోభి, లుబ్ధుడు.
Nigh
(prep), దగ్గెర, దాపు, సమీపము.
Inappropriate
(adj), తగని, విరుద్దమైన.
Conventionally
(adv), సాంకేతికముగా, పరిభాషగా.
Administrator
(n), ( s), చచ్చినవారి ఆస్తిని గురించి న్యాయసభలో అధికారముతీసుకొన్నవాడు, విచారణకర్త.
Grape
(n), ( s), ద్రాక్షపండు, అంగూరు. the purple * గోస్తని. the for * a kind ofnight shade కామంచిపండు. or * shot (the English word is used in Hindustanigrarabchaut kagola) తుపాకీగుండ్లను ఫిరంగిలో వేసి కాల్చినవేటు.
Polytheism
(n), ( s), బహు దేవతో పాసకత్వము అనేక దేవుండ్లను కొలిచే మతము.
To Spring
(v), ( n), as a plant మొలుచుట, చిగురుపెట్టుట. when themine sprung భూమిలో పూడ్చి పెట్టిన తుపాకిమమదు భగ్గున పైకిలేచేటప్పటికి.to be born పుట్టుట, ఉద్భవించుట, కలుగుట. those who * form royalfamilies రాజవంశములో పుట్టేవాండ్లు. to bound or leap దుముకుట. on seeing the snake he sprung back ఆ పామును చూచి వెనక్కు తుళ్లిపడ్డాడు.a thought sprung up in his mind వాడికి వొకటి స్ఫురించినది, వాడి మనస్సులో వొకటి తోచినది. a quarrel sprung up వొక కలహము పుట్టినది.a school Sprung up there last year పోయిన సంవత్సరము అక్కడ వొక పల్లెకూటము కలిగినది. as he entered the wood four birds sprungup వాడు అడవిలో పొయ్యేటప్పటికి నాలుగు పక్షుల బుర్రుమని యెగిరినవి. the tiger sprung at him పులి వాడిమీద దుమికినది. they sprang forward to assist him వాండ్లు సహాయము చేయుడమునకు ముందుపడ్డారు.
Probationer
(n), ( s), one who is upon trial, a novice, పరిక్షలో వుండేవాడు, అంతేవాసి. a candidate కొత్తగా పని నేర్చుకొనేవాడు.
Birtheful
(adj), ఉల్లాసముగల, ఉత్సాగముగల, సంతోషముగా వుండే.
Sacking
(n), ( s), plunder కొల్ల, దోపిడి. or canvass కిత్తాను, గోనె.
Exemption
(n), ( s), మన్నింపు, పరిహారము. he claimed * on the ground of being a monk సన్యాసి అయినందున మాపుచేయవలెనన్నాడు.he pleaded * from the tax on the ground of his being a priest గురువనే న్యాయమును పట్టి తాను పన్ను యివ్వవలసినది లేదని వాదించినాడు.
Prig
(n), ( s), అహంకారి, తలకొవ్వినవాడు, పొగరుబోతు.
Fornicator
(n), ( s), వ్యభిచరించేవాడు, జారుడు.
Badger
(n), ( s), కొంచెము కుక్కరీతిగా కొంచెము పందిరీతిగావుండేఒక మృగము, యిదినీళ్ళలో నున్ను గట్టుమీదనున్ను సంచరించేటిది, చెడ్డకంపుకొట్టేది; కొంచమున చావని మొండిజంతువు. In the Tamil Bible and in the Bengali version the Hebrew word Taghas is used.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Telling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Telling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Telling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Telling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Telling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close