(v), ( a), తాకుట, ముట్టుట, అంటుట, స్పర్శించుట, ముట్టుకొనుట. theborders of Madras * here those of Nagapoor చెన్న పట్టణపు రాజ్యము యొక్కపొలిమేరానున్ను నాగపూరు దేశము యొక్క పొలిమేరానున్ను యిక్కడ కలుస్తున్నది. hisland does not * mine వాడినేలా నా నేలా కలియలేదు, చేరివుండలేదు. It is so hardthat a file will not * it యిది నిండా గట్టియైన వస్తువు గనక ఆకురాయి కూడా -పట్టదు,ఆకురాయికి కూడా తెగదు. to try as gold with a stone ఒరయుట. this *ed hisheart యిది వాడి మనసున తాకినది. it *ed his conscience యిది వాడి మనసుకేపుండుగా వుండినది. this will * his life యిందువల్ల వాడి ప్రాణానికి వచ్చును. to *up ( finish ) చక్కపెట్టుట, బాగుచేసుట, తీర్చుట. he *ed up the carriage ఆబండిని చక్కపెట్టినాడు, బాగుచేసినాడు. * me not నన్ను తాకబోకు, నన్ను అంటవద్దు.