(adj), మూడో. on the * of this month యీ నెల మూడో తేదిన. the *person in grammar ప్రథమ పురుష, వాడు, వాండ్లు, ఆమె మొదలైనవి. a *person or bystander పరుడు, అన్యుడు, తటస్థుడు. do either that or this,there is no * way అట్లాగైనా చెయ్యి యిట్లాగైనా చెయ్యి మూడో విధము లేదు. the *(or, ring) finger పవిత్రపు వేలు, అనామిక.