(adj), formed by idea,not real,fancied మానసికమైన, చిత్తోద్బూతమైన,తోచిన, ఊరికెతోచిన,కల్పితమైన,అభూతకల్పనమైన, ఊరికె అనుకొన్న, ఊహించుకొ న్న, అనుమానమైన,అసత్యమైన,లేనిపోని.* difficulties ఊరికె అనుకొన్న తొందరలు. * beauty అభూతకల్పనమైన సౌందర్యము అనగా జగత్తులో లేనిది. * difilement అనుకున్న అంటు, తెచ్చుకొన్న అంటు. * worship మానసికపూజ. the distinotion of real and * సదసద్యివేచనము. this is an * distinction ఇది వూరికె అనుకున్నభేధము. (in valgur phrase) this house is the very * of his వాడింటిని చూస్తే యీ యింటిని చూచినట్లే వున్నది.