Telugu Meaning of To Conciliate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Conciliate is as below...

To Conciliate : (v), ( a), to gain సంపాదించుట. to reconcile సఖ్యపరచుట, సమాధాన పరచుట, వోదార్చుట. he conciliated their affection వారి ప్రీతిని సంపాదించు కొన్నాడు. he *ed them వారిన సమాధానము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Butter
(n), ( s), ఒక తరహా గిన్నె.
Tunnage
(n), ( s), the contents of a vessel measured by the tun కేవు. SeeTonnage.
To Undergo
(v), ( a), to endure; to suffer సహించుట, పడుట. he under-wentgreat afflictions నిండా కడగండ్లు పడ్డాడు. the silk worm *es three changesపట్టుపురుగు మూడు అవస్థలను పొందుతున్నది. the house is undergoing repairs ఆయిల్లు మరమ్మతులో వున్నది.
Interwoven
(adj), కలపివేసిన, కలపిన, కూర్చుకున్న, Telugu * withSanscrit సంస్కృతము జటిలమైన ఆంధ్రము.
Slaving
(n), ( s), or labour పని, పాట్లు.
To Dish
(v), ( a), పళ్లెములో వుంచుట, వడ్డించుట. she *ed thedinner ఆహారాన్ని తట్టలో వడ్డించి నది. he was completely* వాడు బొత్తిగా చెడిపోయినాడు, వాడి పుట్టి ముణిగినది.
Approximation
(n), ( s), this is an * to a decision దీన్ని వౌకతీర్పు అనవచ్చును.
To Appeal
(v), ( n), మొరబెట్టుకొనుట, చెప్పుకొనుట, ఫిర్యాదు చేసుకొనుట, చేసిన తీర్పుసమ్మతి లేక పై న్యాయాధిపతి వద్ద ఫిర్యాదు చేసుకొనుట, ఉత్తర సభకు పోవుట. I * to youor to your justice or to your meryc తమరే నాకు గతి. I appeal to you doyou approve his conduct మీరు వినండి వాడు చేసినది మీకు బాగా ఉన్నదా. Iappeal to Johnson జా ్స ్ నిఘంటును చూతాము దాంట్లో యేట్లావుంటే అట్లా వొప్పుకొంటాను.
Unmatched
(adj), not equalledl అసమానమైన, యీడులేని, దీటులేని.
Tributary
(adj), paying tribute పన్ను కట్టే, కప్పము కట్టే. or subject కిందివాండ్లుగా వుండే. * princes పన్ను కట్టే రాజులు, పన్ను చెల్లించే రాజులు, స్వల్ప రాజులు. the streams which are * to the Ganges గంగలో వచ్చి కలిశే చిన్న నదులు.
Strung
(past and participle of the verb ToString),
Use
(n), ( s), the act of employing వినియోగ పరచడము, ఉపయోగ పరచడము. hebought this for his own * తనకు వుపయోగము కాగలందులకై దీన్ని కొనుక్కొన్నాడు,తన స్వంతానికి దీన్ని కొన్నుక్కొన్నాడు. advantage, utility ప్రయోజనము, కార్యము, క్రియ, ఫలము. what * will you make of it ? దీన్ని దేనికి వుపయోగము చేస్తావు, దీన్ని యే పనికి పెట్టుకొంటావు. it will be of no * ప్రయోజనము లేదు, ఫలము లేదు,సార్థకము లేదు. what is the * of doing so ? అట్లా చేస్తే యేమి ప్రయోజనము. whatis the * of this instrument ? యీ ఆయుధము యే పనికి వుపయోగమవుతున్నది. Ido not understand this * of the word యీ మాటకు యిట్లా ప్రయోగము నేనెరగను. you will always find that a thing turned to a dozen uses is ofno * పది పనులకు అయ్యేటిది వొకందుకూ పనికి రాదు. this word is not in * యీశబ్దమునకు ప్రయోగము లేదు. to make * of వినియోగపరచుట, వాడుట. he makes no* of the house ఆ యింటిని వూరికె పెట్టివున్నాడు.
Size
(n), ( s), ప్రమాణము, మట్టు. a horse of a large * పెద్దగుర్రము.a house of a small * చిన్న ఇల్లు. do you know the * of the house? ఆ యిల్లు యేపాటిదో నీకు తెలుసునా. a book of this * యీ మాత్రపు పుస్తకము. of what *? యే మాత్రము, యేపాటి. a house of this * యింత యిల్లు. a stone of that * అంత రాయి. or liquid బంకవంటి వొక ద్రవ్యము, అనగా కొయ్యకు వేసే వజ్రమువలె తోలుకొమ్ములు వీటితో చేసేటిది.
To Recant
(v), ( a), తిప్పుకొనుట, తిరగబడుట. this bramin became a Christianand afterwards *ed ఈ బ్రాహ్మణుడు ఖ్రిస్తువాడై పోయి మళ్ళీ తిరగబడ్డాడు. yousay that you now approve his conduct pray do not * వాడు చేసినదిన్యాయమేనని యిప్పుడంటావు గదా సరే దానికి మళ్ళీ తిప్పుకోవద్దు.
Enrobed
(adj), అంబరముగల, పరివేష్టితమైన, పరివృత్తమైన. the mountain * in clouds మేఘపరివేష్టితమైన పర్వతము.
Fleshed
(adj), కండపట్టిన,కొవ్విన. firm * ధృఢగాత్రుడైన, గట్టిశరీరముగల.
Thankfully
(adv), ఉపకార స్మృతిగలవాడై, కృతజ్ఞత కలవాడై.
Cruelly
(adv), క్రూరముగా, కఠినముగా, దారుణముగా.
Luxurince
(n), ( s), పెంపు, వృద్ధి, అభివృద్ధి, విజృంభణము. when she was in the * of her beauty దాని సౌందర్యము విజృంభించి వున్నప్పుడు. from the * of the crop you see the richness of the soil ఆ పయిరు యొక్క పెంపుచేత నేలయొక్క సత్తువ తెలుస్తున్నది. * of style వాక్పటుత్వము.
Tank
(n), ( s), గుంట, తటాకము, చెరువు. the " Spur * " ( Egmore tank ) atMadras is called యెగుమూరి చెరువు. or, యెళుంబూరి చెరువు. The " Long * "is called కోడంబాక చెరువు. an iron * or reservior in a ship or buildingతటాకము, అనగా వాడలో నీళు పోశి పెట్టే పెద్ద యినప తొట్టి. the * diggers ఉప్పరవాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Conciliate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Conciliate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Conciliate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Conciliate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Conciliate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close