Telugu Meaning of To Convert

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Convert is as below...

To Convert : (v), ( a), కూర్చుట, చేయుట. he *ed many people బహుమందిని తనమతస్థులుగా చేసినాడు, బహుమంది తన మతమును అవలంబించేటట్టు చేసినాడు. hiswords *ed them వీడి మాటల వల్ల వాండ్లు తిరిగిరి, దోవకు వచ్చిరి. he *ed thehouse into a schoolయింటిని పళ్ళికూటముగా చేసినాడు. he converted thehat into a bag ఆ టోపిని సంచిగా చేసుకొన్నాడు. he *ed the jewel into moneyసొమ్ము అమ్మి రూకలు చేసుకొన్నాడు. he says he can * iron into goldయినుమును బంగారు చేస్తానంటాడు. he *ed them to his over opinions తనకుతోచినట్టుగా వాండ్లకున్ను తోచేటట్టు చేసినాడు. he *ed the charity found to his ownpurposesధర్మరూకలను స్వంత వ్రయము చేసుకొన్నాడు. he is *ed to theiropinions వాడికిన్ని వీండ్ల బుద్ధే పట్టుబడ్డది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Slip
(v), ( n), జారుట, జారిపడుట, జరుగుట. his foot slippedవాడికాలు జారినది. his knee is slipped వాడి మోకాలు బెణికినది.his ankle joint slipped వాడి చీలమండ తొలిగినది. the knot slipped ఆ ముడి జారిపోయినది, వూడిపోయినది. he let the opportunity* సమయాన్ని పోగొట్టుకొన్నాడు. the time slipped away very fast కాలము తెలియకుండా జరిగిపోయినది. I slipped down జారిపడ్డాను. she slipped out of the house ఆ యింటిని విడిచి వుపాయముగా అవతలికి పారిపోయినది. the hook slipped out of the fish'smouth గాలము చేప నోట్లోనుంచి జారివచ్చినది. the fish slipped outof his hand చేప వాడిచేతిలోనుంచి జరిగిపోయినది. you have let the business * through your fingers ఆ వుద్యోగమును నీకు అందకుండాపోగొట్టుకొన్నావు. this slipped out of his memory దీన్ని వాడు మరచినాడు. the bolt slipped back గడియ వూడిపోయినది.
Pertly
(adv), తుంటతనముగా, పొగురుబోతుతనముగా, అమర్యాదగా, మూఖ ్ముగా.
To Wheeze
(v), ( n), to breathe with a noise గుర్రుగుర్రుమనిశ్వాసము విడుచుట.
Nervousness
(n), ( s), బలము, దార్ఢ్యము.
To Hamstring
(v), ( a), గుదికాలినరమును తెగకొట్టుట.
Hopeful
(adj), కాగల, బాగుపడే. a * youth కాగల చిన్నవాడు, ముందుకు రాగలచిన్నవాడు. I was * of your aid (Pope in Johnson) తమరు సహాయము చేతురని ఆశగలవాడనై యుంటిని, నమ్మివుంటిని.
To Allow
(v), ( a), అంగీకరించుట, వొప్పుకొనుట, యిచ్చుట. they allowed me tenrupees a month for this యిందున గురించి నెలకు పది రూపాయలు నాకుశెలవిచ్చినాడు. why did you * him to go there వాణ్ని అక్కడ యేల పోనిచ్చినావు.I * that Iam his brother but why am I to pay this money నేను అతనితమ్ముణ్ని సరే గాని నేను ఆ రూకలు యివ్వవలసినది యెందుకు will you * that I amyour master నీకు నేను యజమానుణ్ని అవునా కాదా. If you pay me the principalI will * the interest నీవు అసలు చెల్లిస్తివా వడ్డి విడిచిపెట్టుతాను,తోసివేస్తాను. you must * for my being a stranger నేను కొత్త వాణ్ని గనుక మీరు మన్నించ వలసినది. I will buy the horse but you must * mefor the saddle గుర్రాన్ని కొనుక్కొంటాను గాని పల్లము నాకు వూరికే యివ్వవలేను.Do you * of this యిట్లా చేయనిస్తారా. such language is allowed is allowedof in women యిట్లా అనడము స్త్రీలకు సహజము. Calidasa has an allowedsuperiority over other poets యితర కవులకన్నా కాళిదాసు అతిశ్రేష్ఠుడని ప్రసిద్ధము.
Stample
(n), ( s), a hook, or loop of iron యినుపకొక్కి, వంకె, మొళ నాగవాసము. he hung the door upon *s ఆ తలుపును మొళలలో తగిలించినాడు. principal productions ప్రధానమైనది, ముఖ్యమైనది, ప్రధానద్రవ్యము. in this market cotton and silk are the *s యిక్కడ పత్తి పట్టు ప్రధానమైన సరుకులు, ముఖ్యమైన సరుకులు. fineness, goodness నాణ్యము. thisthread is short in * యీ నూలుకు నాణ్యము తక్కువ. this cotton is good in the * but it is not strong యీ పత్తిని పంజితేదారాలు దారాలుగా బాగా సాగుతున్నదిగాని గట్టిలేదు. the length of the * పత్తి పట్టుకంబళి వీటి పీచు యొక్క నిడివి. Jermy Taylorp. 268. can we measure it by weight an measure of the * ?ఎత్తు పొడుగు వీటినిపట్టి దాని ప్రమాణమును నిర్ణయించగలమా.
Extirpated
(adj), నిర్మూలమైన, నాశనమైన, ధ్వంసమైన.
A Catholic
(n), ( s), కాతోలిక్ మతస్థుడు.
To Grunt
(v), ( n), గుర్రుగుర్రుమని కూసుట, యిది పంది,యేనుగను గురించిన మాట. the hogs *s పందులు గుర్రుగుర్రుమనికూస్తవి.
Coolness
(n), ( s), చల్లన, చల్లదనము, శీతలము, శాంతి, శమనము, విరసము,బెనుకుతనము. a * exists between them వాండ్లలో ఒకరికొకరికి వుండేగిట్టమివిరసము.
Cocoon
(n), ( s), పిసిరికాయ.
Lobster
(n), ( s), పీతవంటి వొకవిధమైన పెద్ద యెండ్రకాయ.
Freely
(adv), స్వేచ్ఛగా, స్వతంత్రముగా, నిరాటంకముగా, ధారాళముగాతేరకు. * ye have received * give తేరకు చిక్కిన దాన్ని, తేరకుయివ్వండి. In matt.X.9. వినామూల్యము.A+.
Implacable
(adj), అనివార్యమైన, తీరని, పాయని. * hatred తీరని వైరము.
Waterage
(n), ( s), money paid for a journey taken by water orfor water carriage కేవు, పడవకూలి.
Pus
(n), ( s), చీము, రసిక, పులినీళ్ళు.
Winding
(n), ( s), turning, crokedness తిరుగుడు. the * up of thebusiness ఆ కార్యము యొక్క ముగింపు, తేరుగడ.
Tiptoe
(n), ( s), the end of the toe కాలి వేలి మొన. to stand on * కాలి కొన వేలిమీద నిలుచుట. to walk on * కాలి కొన వేలిమీద నడుచుట. they were all on *with delight వారందరు వుల్లాసముగా యెదురు చూస్తూ వుండినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Convert is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Convert now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Convert. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Convert is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Convert, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105073
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45054
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close