Telugu Meaning of To Dirty

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Dirty is as below...

To Dirty : (v), ( a), మురికిచేయుట, మైలచేసుట, మాపుట. I willnot * my hands with the business నేనుజోలికి రాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Alley
(n), ( s), సందు. A blind * ముట్టుసందు. * at marbles పెద్ద గోలిగుండు.
To Lament
(v), ( a), and v. n. to be sorry for ఏడ్చుట, శోకించుట. to express sorrowfor పలవరించుట, ప్రలాపించుట. his *ed father అతని చనిపోయిన తండ్రి. it is muchto be *ed that you quarrelled with him అయ్యో అతనితో యెందుకు జగడమాడినావు.
Fevered
(adj), జ్వరముగల.
Running
(n), ( s), కారడము, పరిగెత్తడము. this stopped the * of the blood యిందువల్ల నెత్తురు కారడము నిలిచినది. or pus చీము.
To Accustom
(v), ( a), అభ్యాసము చేసుట, అలవాటు చేసుట, వాడిక చేసుట, మరుపుట.he accustomed his son to swim కొడుకుకు యీత వాడిక చేసినాడు. heaccustomed himself to drink సారాయి తాగమరిగినాడు.
Order
(n), ( s), command ఆజ్ఙ, సెలవు. an * for money హుండి.talents of the hightest * అతి ఘనమైన ప్రజ్ఙ. this is a gem ofteh first * అతిశ్రేష్ఠమైన రత్నము. method క్రమము, పద్ధతి,వరస. the business is now in * ఆ పని యిప్పుడు క్రమముగావున్నది. Rank, Class అంతస్తు, అంతరము. he is a priest ofanother * యితడు వేరే వౌక గురుపీఠములో చేరినవాడు. he is in *sపాదిరిగా వున్నాడు. the higher *s ఘనులు, గొప్పవాండ్లు. thelower *s నీచులు, సామాన్యులు. the orange and the mango are ofdifferent *s కిచ్చిలి వౌక జాతి మామిడి వొక జాతి. he is out of* అక్రమముగా వున్నాడు వానికి వౌళ్లు కుదురులేదు. you are out of * నీవు చెప్పేది క్రమము కాదు. the watch got out of * ఆఘడియారము పనికి రాకపోయినది. his owels are out of * వాడికిప్రవర్తు లవుతున్నవి. the books are out of * ఆ పుస్తకాలుఅబందరావున్నవి. in * to do this దీన్ని చేయడానకై,దీన్నిచేసే కొరకై. put the books in * ఆ పుస్తకములను వరసగాపెట్టు. you do not keep the boys in * నీవు ఆ పిల్లకాయలనుఅదపులో పెట్టడములేదు, కట్టుతో వుంచడములేదు. the fruitarrived in good * ఆ పండ్లు చెడిపోకుండా వచ్చి చేరినవి. toset in * చక్కబెట్టుట, దిద్దుట, సవరించుట. in reversed *అవలోమముగా. in * that you may remember this తనకు యిదిజ్ఙాపకము రావడానకై. in the * of time she grew old నానాటికిముసలిదైపోయెను. Order ! order ! సద్దు సద్దు. * of the dayదినచర్య, ఆచారము.
Bound
(pastandpartofBind), కట్టిన, a book * in leather తోలుతో జిల్దు కట్టిన పుస్తుకము. a ship * for Bengal బంగాళాకు పొయ్యే వాడ. whither are you * నీవు యెక్కడికి పొయ్యేవాడవు. a * hedge కత్తిరించి కట్టిన చెట్ల వెలుగు. I will be * to say he is gone వాడు నిజముగా పోయివుండును. And your petitioner as in duty * shall every pray యిదే పది వేల దండములు.
To Unlink
(v), ( a), to loose, to unfasten వీడదీసుట, వీడ్చుట.
To Charter
(v), ( a), రాశశాసన మిచ్చుట, స్వతంత్ర పత్రిక యిచ్చుట, వొడంబడిక చేసుట. the government chartered the ship గవర్నమెంటువారు ఆ వాడను సొంతానికి పెట్టుకొన్నారు.
Clangour
(n), ( s), gaNIlane Sabxamu.
Succour
(n), ( s), aid; assistance సహాయము, ఉపకారము.
Betorsed
(adj), అల్లాడే, డోలాయమానమైన.
Consubstantiation
(n), ( s), ఏకీభూతత్వము, ఏకవస్తుత్వము, సమభావము. Droz. says ఖ్రైస్తు మతస్థులు చేసే సాక్రిమంటనే ఖ్రీస్తు భోజనములో అభిమంత్రించబడ్డరొట్టె, ఒయిన్ సారాయి, వీటిని, కొందరు ఖ్రైస్తు యొక్క సాక్షాత్ మాంస రక్తములనిన్ని, కొందరు తన్మిశ్రితమనిన్ని, కొందరు తత్ప్రత్యామ్నాయ మనిన్ని అంటారు,వీరిలో యిది తన్మిశ్రితమనే వారి మతము.
Eclaircissement
(n), ( s), explanation ( a French word) తీర్పు, తుదకు వేషముబయటపడడము,మర్మముబయటపడడము,కథయొక్క సమాప్తి. యిది కావ్యనాటకములలోవచ్చే మాట.
Welk, Or Whelk
(n), (s.), a kind of oyster ఒక విధమైన గుల్ల. a stripe దెబ్బ, దెబ్బచేత కలిగిన కందు.
Distich
(n), ( s), రెండు చరణములు గల శ్లోకము, ద్విపదలో వొక భేదము.
Preliminary
(adj), మొదటి, ముందరి. a * step ఆదిమ ప్రయత్నము.* remarks అవతారిక, పీఠిక.
Buggy
(adj), నల్లులు పట్టిన.
Guttertiles
(n), ( s), పెంకులు, అనగా దోనే పెంకులు.
Forth
(adv), బయిటికి,అవతలికి, యివతలకి. he came * బయటికివచ్చినాడు.from this day * I will not do so నేడు మొదలుకొని అట్లా చేయను.the blood came * నెత్తురు బయిలుదేరినది. they put * this storyయీ కథను కట్టి విడిచినారు. the government put * a proclamationగవర్నమెంటువారు ప్రసిద్ద పత్రికను ప్రకటన చేసినారు. the vessel put * tosea ఆ వాడలోని సముద్రమునకు పోయినది. * to the battle యుద్దానికిబయలుదేరు. to shew * తెలియచేసుట. when he went the town *పట్నము విడిచిపోగానే, the chairs, tables and so * కురిచీలుబల్లలు మొదలైనవి. leaves and so * ఆకుఅలము. She brought the child *అది బిడ్డ కన్నది. ఆ బిడ్డను బయటికి తీసుకౌని వచ్చినది. the childwas brought * ఆబిడ్డ పుట్టినది, ఆ బిడ్డ బయిటికితీసుకురాబడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Dirty is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Dirty now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Dirty. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Dirty is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Dirty, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70024
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31696

Please like, if you love this website
close